Bigg Boss Non Stop : ప్రారంభం అయిన బిగ్ బాస్ ఓటీటీ.. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ..!
Bigg Boss Non Stop : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేసింది. ఈ షోను కాసేపటి క్రితమే ప్రారంభించారు. బిగ్ బాస్ నాన్ స్టాప్‌గా ప్రసారం అవుతున్న ఈ షో కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లోనే ప్రసారం కానుంది. ఈ షోను రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. కాగా హోస్ట్ నాగార్జున శనివారం సాయంత్రం మొత్తం 17 మంది కంటెస్టెంట్లను … Read more









