Kajal Aggarwal : బిడ్డ ఆరోగ్యం కోసం.. వ్యాయామాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. వీడియో వైర‌ల్‌..!

Kajal Aggarwal : అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం గ‌ర్భంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌న ఫొటోల‌ను ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు తాను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల గురించి కాజ‌ల్ అగ‌ర్వాల్ వివ‌రిస్తోంది. ఇటీవ‌లే ఈమెకు సీమంతం కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె త‌న ట్రెయిన‌ర్‌తో క‌లిసి వ్యాయామం చేస్తూ కనిపించింది. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు … Read more

Kajal Aggarwal : వాహ్‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌లే ప‌నిచేసిందిగా.. ఆమె తెలివే తెలివి..!

Kajal Aggarwal : ఎవ‌రైనా ఒక హీరో లేదా ఒక హీరోయిన్ ఒక సినిమాలో న‌టించారు అంటే.. దానికి ప్ర‌చారం క‌ల్పించ‌డం కోసం వారు నానా క‌ష్టాలు ప‌డుతుంటారు. అందుకు గాను అవ‌సరం అయితే ఎక్క‌డికైనా వెళ్తుంటారు, ఏమైనా చేస్తుంటారు.. ఎవ‌రు ఏం ప్ర‌శ్న‌లు అడిగినా ఓపిగ్గా స‌మాధానాలు చెబుతూ ఇంట‌ర్వ్యూలు ఇస్తుంటారు. అయితే సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక‌.. న‌టీన‌టులు అందులోనూ త‌మ సినిమాల గురించి ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నారు. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం వెరైటీగా … Read more

Kajal Aggarwal : ఆ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు స‌పోర్ట్ గా నిలిచిన స‌మంత‌, మంచు ల‌క్ష్మీ..!

Kajal Aggarwal : తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌డం లేదు. గౌత‌మ్ కిచ్లు అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకున్నాక ఈమె సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. అప్ప‌టికే చేతిలో ఉన్న సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసింది. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె మాతృత్వ‌పు మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తోంది. దుబాయ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల … Read more