Chiranjeevi : ఆ రోజు రాత్రి చిరంజీవి ఇంట్లో ఏం జరిగింది ? ఆయన సంతృప్తిగానే ఉన్నారా ?
Chiranjeevi : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గత కొద్ది నెలలుగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం విదితమే. అయితే చిరంజీవి ఇటీవల పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. దీంతో స్పందించిన జగన్ త్వరలోనే కొత్త జీవోను విడుదల చేస్తామని, దీంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. అయితే జీవోను విడుదల చేసేందుకు సమయం ఉండడంతో.. ఇప్పుడు మరో కొత్త … Read more









