Manchu Lakshmi : నేను కూడా అలాంటి అనుభ‌వం ఎదుర్కొన్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Lakshmi : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఎంతో మంది మ‌హిళా సెల‌బ్రిటీలు త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే న‌టి, మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి కూడా త‌న జీవితంలోని ప‌లు విశేషాల‌ను తెలియ‌జేశారు. తాను ఒక ప్ర‌ముఖ న‌టుడి కుమార్తెను అయినప్ప‌టికీ.. కెరీర్ తొలి రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని.. మంచు ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే త‌న‌పై ఎంతో మంది ట్రోల్స్ చేస్తుంటార‌ని.. బాడీ షేమింగ్‌ కూడా … Read more

Manchu Lakshmi : ఎట్ట‌కేల‌కు ఆ క‌ల నెర‌వేర్చుకున్న మంచు ల‌క్ష్మి..!

Manchu Lakshmi : టీవీ షోల‌తోపాటు సినిమాల్లోనూ న‌టిగా మంచు ల‌క్ష్మీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఎన్నో సినిమాల్లో న‌టించింది. కొన్ని మూవీల్లో లీడ్ రోల్స్‌ను పోషించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె దశాబ్ద సినీ కెరీర్‌లో త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి ఎన్న‌డూ న‌టించ‌లేదు. కానీ ఎట్టకేల‌కు ఆ క‌ల‌ను నెర‌వేర్చుకుంది. త‌న తండ్రి మోహ‌న్ బాబు సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని మంచు ల‌క్ష్మి … Read more