Manchu Lakshmi : మంచు లక్ష్మీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
Manchu Lakshmi : మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది. ఇప్పటికే చాలా షోస్ కు యాంకర్ గా అదరగొట్టిన మంచు.. రీసెంట్ గా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆహాలో కుకింగ్ షో తో అదరగొడుతుంది. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, … Read more









