Ananya Nagalla : అందాల విందు చేస్తున్న అనన్య నాగళ్ల.. మతులు పోగొడుతోంది..!
Ananya Nagalla : వకీల్ సాబ్ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్.. అనన్య నాగళ్ల. ఈ మూవీ అందరు నటీనటులకు మంచి పేరును తెచ్చి పెట్టింది. పవన్ కల్యాణ్ సినిమా కనుక ఆయన సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తే కచ్చితంగా ఎవరికైనా సరే గుర్తింపు వస్తుంది. ఇక అనన్య నాగళ్ల కూడా అలాగే పాపులర్ అయింది. గతంలో ఆమె మల్లేశం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సోషల్ మీడియాలోనూ అనన్య నాగళ్ల … Read more









