Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్.. కేరాఫ్ హైదరాబాద్..!
Varalaxmi Sarathkumar : సెలబ్రిటీలు తమకు వచ్చే అవకాశాలను బట్టి సహజంగానే ప్రాంతాలు మారుతుంటారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉండేది. కానీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఈమె ముంబైకి షిఫ్ట్ అయింది. పూజా హెగ్డె పరిస్థితి కూడా అంతే. అయితే తమిళంలో కన్నా తెలుగులోనే అవకాశాలు ఎక్కువగా దక్కించుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. చెన్నైలో ఉండే ఈమె టాలీవుడ్‌లో బాగా నటిస్తోంది. … Read more









