Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ షో మ‌ళ్లీ వ‌స్తోంది.. సిద్ధంగా ఉండండి..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాలేదు. కానీ షోలో మార్పులు చేశాక‌.. అదిరిపోయే రేటింగ్స్ వ‌చ్చాయి. అలాగే షో ముగింపు ద‌శ‌కు చేరుకున్నాక సిరి, ష‌ణ్ముఖ్‌ల రొమాన్స్‌.. పింకీ, మాన‌స్‌ల ల‌వ్ ట్రాక్‌.. వంటివ‌న్నీ షోకు క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో స‌హ‌జంగానే ఈ షోను చూడ‌డం మొద‌లు పెట్టారు. అయితే సీజ‌న్ 5 ఫినాలె … Read more

Shilpa Shetty : శిల్పా శెట్టికి కొత్త క‌ష్టాలు.. ఈసారి త‌ల్లి, చెల్లి కూడా..!

Shilpa Shetty : బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. త‌న భ‌ర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయి విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో సాఫీగా సాగిపోయిన ఆమె జీవితం ఒక్క సారిగా మ‌లుపు తిరిగింది. భ‌ర్త ఆ కేసులో అరెస్టు కావ‌డంతో శిల్పాశెట్టికి ఘోర అవ‌మానమే జ‌రిగిందని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఆమె త‌లెత్తుకోలేక‌పోయింది. కొన్ని రోజుల పాటు అస‌లు బ‌య‌ట‌కు రాలేదు. ఇక ఆ కేసు విచార‌ణ‌, దానికి సంబంధించిన వార్త‌లు … Read more

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ చిత్ర యూనిట్‌కు ఝ‌ల‌క్‌.. పాట‌ను లీక్ చేసిన లీకు వీరులు..

Bhimla Nayak : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి క‌ళావ‌తి అనే సాంగ్‌ను గ‌త 3 రోజుల కింద‌ట కొంద‌రు లీక్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ సాంగ్‌ను వాస్త‌వానికి సోమ‌వారం ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా లాంచ్ చేద్దామ‌నుకున్నారు. కానీ సాంగ్ లీక్ కావ‌డంతో ఆ పాట‌ను ఆదివార‌మే విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఇక ఆ సాంగ్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. … Read more

DJ Tillu Movie : ఓటీటీలో డీజే టిల్లు మూవీ.. ఎందులో అంటే..?

DJ Tillu Movie : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్‌గా వచ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ వాలెంటైన్స్‌ డే కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను సాధించి బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది. యూత్‌కి ఈ మూవీ చక్కగా కనెక్ట్‌ అయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీ విదేశాల్లోనూ మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. విదేశాల్లో ఈ సినిమా దాదాపుగా రూ.65 లక్షల … Read more

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేయ్‌.. నన్ను పెళ్లి చేసుకో.. స‌మంత స‌మాధానం ఏమిటంటే..?

Samantha : న‌టిగా ఎంతో పేరు తెచ్చుకున్న స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అయితే నెటిజ‌న్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మంత స‌మాధానాలు చెబుతుంటుంది. స‌మంత గ‌తంలో ఒకసారి ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పింది. నాగ‌చైత‌న్యకు విడాకులు ఇచ్చెయ్‌, న‌న్ను వివాహం చేసుకో.. అని ఓ … Read more

Kangana Ranaut : అదొక చెత్త సినిమా.. దీపికా ప‌దుకొనెపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు..!

Kangana Ranaut : జాతీయ అవార్డు గ్ర‌హీత కంగ‌నా ర‌నౌత్ మరోమారు వార్త‌ల్లో నిలిచింది. దీపికా ప‌దుకొనె న‌టించిన గెహ్రాయియా చిత్రంపై ఆమె వివాదాస్ప‌ద కామెంట్లు చేసింది. ఆ సినిమా ఒక చెత్త సినిమా అని కంగ‌నా కామెంట్ చేసింది. తాను ఒక వ్య‌క్తినే అని, ఈ సినిమాలో చూపించిన రొమాన్స్ ఏంటో త‌న‌కు తెలుస‌ని కంగ‌నా పేర్కొంది. అయితే ఇలాంటి చెత్త సినిమాల‌ను మాత్రం అస‌లు ఎంక‌రేజ్ చేయ‌కూడ‌ద‌ని కంగ‌నా కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే … Read more

Nivetha Pethuraj : న‌టి నివేతా పేతురాజ్ కు చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసా..?

Nivetha Pethuraj : టాలీవుడ్‌లో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నివేతా పేతురాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించినా అవి పెద్ద‌గా హిట్ కాలేదు. కానీ పెద్ద చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ కెరీర్‌ను విజ‌య‌వంతంగానే కొన‌సాగిస్తోంది. ఇక ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. నివేతా పేతురాజ్ 2015లో మిస్ ఇండియా యూఏఈ పేజంట్ అవార్డును గెలుచుకుంది. ఈమె సినిమాల్లోకి రాక … Read more

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ … Read more

Mohan Babu : రాజ‌కీయాల‌పై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Mohan Babu : ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు తాజాగా న‌టించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈనెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌స్తుతం ఆయ‌న త‌నకు ఉన్న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు రోజు రోజుకీ మ‌రింత దిగ‌జారిపోతున్నాయ‌ని మోహ‌న్ బాబు అన్నారు. అప్ప‌ట్లో రాజ‌కీయాలు … Read more

Tollywood : టాలీవుడ్‌కు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ టెన్ష‌న్‌.. ఆ రోజు ఏం జ‌రుగుతుందోన‌ని ఉత్కంఠ‌..!

Tollywood : సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో అప్ప‌ట్లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేపింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లు అయిన టాలీవుడ్ పెద్ద‌లు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏపీ మంత్రి పేర్ని నానిని క‌లిసి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు వ్య‌క్తిగతం అని.. త‌మ‌కు వాటితో సంబంధం లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ … Read more