Kangana Ranaut : అదొక చెత్త సినిమా.. దీపికా ప‌దుకొనెపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు..!

Kangana Ranaut : జాతీయ అవార్డు గ్ర‌హీత కంగ‌నా ర‌నౌత్ మరోమారు వార్త‌ల్లో నిలిచింది. దీపికా ప‌దుకొనె న‌టించిన గెహ్రాయియా చిత్రంపై ఆమె వివాదాస్ప‌ద కామెంట్లు చేసింది. ఆ సినిమా ఒక చెత్త సినిమా అని కంగ‌నా కామెంట్ చేసింది. తాను ఒక వ్య‌క్తినే అని, ఈ సినిమాలో చూపించిన రొమాన్స్ ఏంటో త‌న‌కు తెలుస‌ని కంగ‌నా పేర్కొంది. అయితే ఇలాంటి చెత్త సినిమాల‌ను మాత్రం అస‌లు ఎంక‌రేజ్ చేయ‌కూడ‌ద‌ని కంగ‌నా కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే … Read more