Deepika Padukone : అలాంటి వాళ్ల‌ను అస్స‌లు క్ష‌మించ‌ను: దీపికా ప‌దుకొనె

Deepika Padukone : దీపికా ప‌దుకొనె ప్ర‌ధాన పాత్ర‌లో తాజాగా వ‌చ్చిన చిత్రం.. గెహ్రాయియా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌లే నేరుగా విడుదలైంది. అయితే ఈ చిత్రం మొద‌ట్నుంచీ పూర్తిగా విమ‌ర్శ‌ల‌ను, నెగెటివిటీని ఎదుర్కొంది. ఇందులో దీపికా త‌న భ‌ర్త‌ను మోసం చేసిన మ‌హిళ‌గా న‌టించింది. పైగా ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేసింది. దీంతో ఈమెపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు, నెగెటివిటీ వచ్చాయి. అయిన‌ప్ప‌టికీ దీపికా ఈ సినిమాలో త‌న పాత్ర‌ను తాను స‌మ‌ర్థించుకుంది. … Read more

Kangana Ranaut : అదొక చెత్త సినిమా.. దీపికా ప‌దుకొనెపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు..!

Kangana Ranaut : జాతీయ అవార్డు గ్ర‌హీత కంగ‌నా ర‌నౌత్ మరోమారు వార్త‌ల్లో నిలిచింది. దీపికా ప‌దుకొనె న‌టించిన గెహ్రాయియా చిత్రంపై ఆమె వివాదాస్ప‌ద కామెంట్లు చేసింది. ఆ సినిమా ఒక చెత్త సినిమా అని కంగ‌నా కామెంట్ చేసింది. తాను ఒక వ్య‌క్తినే అని, ఈ సినిమాలో చూపించిన రొమాన్స్ ఏంటో త‌న‌కు తెలుస‌ని కంగ‌నా పేర్కొంది. అయితే ఇలాంటి చెత్త సినిమాల‌ను మాత్రం అస‌లు ఎంక‌రేజ్ చేయ‌కూడ‌ద‌ని కంగ‌నా కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే … Read more