OTT : ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!
OTT : ప్రతి వారం ఓటీటీల్లో అనేక సిరీస్‌లు, సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ క్రమంలోనే వారాంతాల్లో ఎక్కువగా వాటిని విడుదల చేస్తుంటారు. ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిన నేపథ్యంలో ఆయా స్ట్రీమింగ్ యాప్‌లు కూడా ఆసక్తికరమైన సిరీస్‌లు, సినిమాలను వారం వారం విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీల్లో అందుబాటులోకి రానున్న సిరీస్‌లు, సినిమాలు ఏమిటో ఇప్పడు తెలుసుకుందాం. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ నెల 17వ తేదీన ఎ థర్స్ … Read more









