ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా మంది టార్చ‌ర్ పెట్టారు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కౌశ‌ల్‌..

చేసింది కొన్ని సినిమాలు అయిన‌ప్ప‌టికీ ఉద‌య్ కిర‌ణ్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న పేరు చెబితే చాలు.. మ‌న కుటుంబ స‌భ్యుడు అన్న ఫీలింగ్ వ‌స్తుంది. అలాగే ఉద‌య్ కిర‌ణ్ పేరు చెబితే ఎవ‌రైనా స‌రే భావోద్వేగానికి గుర‌వుతారు. స్టార్ హీరోగా రాణించాల్సిన ఉద‌య్ కిర‌ణ్ ప‌లు కారణాల్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్‌గా … Read more

Kaushal Manda : ష‌కీలా సినిమాలో న‌టించా.. అదే నా జీవితాన్ని నాశ‌నం చేసింది: కౌశ‌ల్

Kaushal Manda : సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా ఒక సినిమాలో అవ‌కాశం దొర‌క‌డం అంటే చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఆ చిన్న అవ‌కాశం కోస‌మే ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌ద్ద‌నుకుంటే త‌రువాత కెరీర్‌లో నిల‌బ‌డడం క‌ష్టం. అయితే కొంద‌రికి మంచి అవ‌కాశాలు రావు. దీంతో వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటారు. కానీ త‌రువాత అలా చేశామే.. అని చింతిస్తారు. కెరీర్ ఆరంభంలో అలా చేయ‌క‌పోయి ఉంటే బాగుండేది క‌దా.. అని ఫీల‌వుతారు. అవును.. న‌టుడు, బిగ్ … Read more