Urfi Javed : హోలీ ఆడిన ఉర్ఫి జావేద్.. తీవ్రంగా విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..

Urfi Javed : బాలీవుడ్ న‌టి, బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈమె వ‌స్త్ర‌ధార‌ణే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మోడ్ర‌న్ దుస్తుల్లో క‌నిపిస్తూ అల‌రిస్తుంటుంది. ఈమె రోజుకో కొత్త‌దైన‌.. విచిత్ర‌మైన డ్రెస్ ధ‌రిస్తుంటుంది. దీంతో ఈమె ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఉర్ఫి జావేద్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. హోలీ పండుగ సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు హోలీ ఆడారు. ఇక ఉర్ఫి జావేద్ కూడా … Read more

Urfi Javed : ఇనుప చెయిన్స్ డ్రెస్ ధ‌రించిన ఉర్ఫి జావేద్.. వీడియో వైర‌ల్‌..!

Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈ అమ్మ‌డు చేసే గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. సాధార‌ణంగా హీరోయిన్లు ఫొటోషూట్ చేసిన‌ప్పుడు, ఏదైనా యాడ్‌లో న‌టించిన‌ప్పుడు లేదా సినిమాల్లో చేసిన‌ప్పుడు మాత్ర‌మే అందాల‌ను ఆర‌బోస్తుంటారు. కానీ ఉర్ఫి జావేద్ మాత్రం రోజూ అలాంటి డ్రెస్‌లే వేసుకుంటుంది. దీంతో ఆమె ఇంటి వ‌ద్ద ఎప్పుడు చూసినా ఫొటోగ్రాఫ‌ర్లు క్లిక్‌మ‌నిపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక తాజాగా ఈమె వేసుకున్న … Read more

Urfi Javed : మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన ఉర్ఫి జావేద్‌.. చొక్కాను వెన‌క్కి తిప్పి వేసుకుని షో చేస్తోంది..!

Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు సాధార‌ణ స‌మ‌యాల్లోనూ గ్లామ‌ర‌స్ డ్రెస్సులు వేసుకుని అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంటుంది. ఇక బ‌య‌ట ఏవైనా ఈవెంట్ల‌కు వెళితే.. అంతే సంగ‌తులు. ఒక రేంజ్‌లో అందాల‌ను చూపిస్తుంటుంది. ఇక ఈమె తాను ధ‌రించే దుస్తుల కార‌ణంగా ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఆమెను అంద‌రూ విమ‌ర్శిస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ఆమె త‌న వ‌స్త్ర‌ధార‌ణ‌ను మార్చుకోవ‌డం లేదు. ఇక ఉర్ఫి … Read more