Urfi Javed : హోలీ ఆడిన ఉర్ఫి జావేద్.. తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లు..
Urfi Javed : బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె వస్త్రధారణే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ అలరిస్తుంటుంది. ఈమె రోజుకో కొత్తదైన.. విచిత్రమైన డ్రెస్ ధరిస్తుంటుంది. దీంతో ఈమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఉర్ఫి జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. హోలీ పండుగ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు హోలీ ఆడారు. ఇక ఉర్ఫి జావేద్ కూడా … Read more









