Priya Prakash Varrier : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో అద‌ర‌గొట్టిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌..!

Priya Prakash Varrier : ఒకే ఒక క‌న్నుగీటిన వీడియో ద్వారా రాత్రికి రాత్రే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒరు అదార్ ల‌వ్ అనే మూవీలో ఆమె ఆ విధంగా క‌నిపించింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. త‌రువాత ఈమెకు ప‌లు చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఒక్క‌టి కూడా హిట్ కాలేదు. దీంతో త‌న కెరీర్‌లో ఓ మంచి హిట్ చిత్రం … Read more

Anushka Shetty : సినిమా చాన్స్‌ ఇస్తామని చెప్పి.. అందుకోసం రమ్మంటారు.. అనుష్క సంచలన వ్యాఖ్యలు..

Anushka Shetty : సినీ ఇండస్ట్రీలో స్వీటీగా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి వెండితెరపై అరంగేట్రం చేసి దాదాపుగా 15 ఏళ్లకు పైగానే అవుతోంది. నాగార్జునతో కలిసి ఈ అమ్మడు సూపర్‌ సినిమాలో నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక హిట్‌ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె నటించిన అరుంధతి, తరువాత వచ్చిన బాహుబలి ఈమెకు స్టార్‌ డమ్‌ను తెచ్చిపెట్టాయి. అనుష్క శెట్టి గ్లామర్‌ షో చేసినా.. వివాదాలకు మాత్రం ఎల్లప్పుడూ దూరమే. ఇక ఈమె … Read more

Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభ‌మ‌య్యే తేదీ అదే.. అధికారికంగా ప్ర‌క‌టించేశారు..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముగిశాక మ‌ళ్లీ బిగ్ బాస్ ఎప్పుడు వ‌స్తుందా.. అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాగార్జున ఇది వ‌ర‌కే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. ఇక ఆ తేదీ రానే వ‌చ్చింది. నిర్వాహ‌కులు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యే తేదీని చెప్పేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ షోను ప్రారంభించ‌నున్న‌ట్లు … Read more

Nidhi Agarwal : న‌లుపు రంగులో డ్రెస్‌లో మెరిసిపోతున్న నిధి అగ‌ర్వాల్‌..!

Nidhi Agarwal : యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కు వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. ఒక్క హిట్ కూడా ల‌భించ‌డం లేదు. ఈ అమ్మ‌డికి ఇత‌ర హీరోయిన్ల‌కు లేని ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈమె న‌టిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ఈమెకు క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. కార‌ణం.. ఈమె గ్లామ‌ర్ షో నే అని చెప్ప‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి … Read more

Bhimla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ళ్లీ నిరాశే.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురు కానుందా..? అంటే అందుకు.. అవున‌నే.. స‌మాధానం వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ భీమ్లా నాయ‌క్ మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాత భావించినా.. ఆ స‌మ‌యంలో ప‌లు ఇత‌ర మూవీలు పోటీకి వ‌స్తుండ‌డం.. మ‌రోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై తేల‌ని విష‌యం.. వంటి అంశాల కార‌ణంగా సినిమాను … Read more

Naga Chaitanya : విడాకుల‌తో డిప్రెష‌న్‌లోకి వెళ్లిన నాగ‌చైత‌న్య‌.. సుమంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Naga Chaitanya : గ‌త కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న సుమంత్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ప‌లు చిత్రాల్లో న‌టించారు. అయితే ఏవీ ఆయ‌న‌కు మంచి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. అలాగే తాజాగా మ‌ళ్లీ మొద‌లైంది అనే మూవీతో ప‌ల‌క‌రించారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో నేరుగా విడుద‌లైంది. అయితే ఈ మూవీ కూడా హిట్ సాధించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే సుమంత్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాతో మాట్లాడారు. నాగచైత‌న్య‌, … Read more

Malavika Mohanan : ఊరించి ఉసూరుమనిపించిన మాళ‌విక మోహ‌న‌న్‌.. ఇలా చేయ‌డం ఏమీ బాగాలేదు..!

Malavika Mohanan : సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోసే మాళ‌విక మోహ‌న‌న్ సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది. ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట సినిమాతోపాటు త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్ తో క‌లిసి మాస్ట‌ర్ అనే సినిమాలో న‌టించిన ఈ ముద్దు గుమ్మ వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ ఈమె ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. అందాల‌ను ఆర‌బోస్తోంది. అయితే తాజాగా ఈమె చేసిన ప‌ని ప‌ట్ల నెటిజన్లు ఫైర‌వుతున్నారు. ఆమె చేసిన ప‌నికి … Read more

Tollywood : టాలీవుడ్ స‌మస్య‌లు.. క్రెడిట్ మొత్తం మంచు ఫ్యామిలీ తీసుకునే య‌త్నం చేస్తోందా..?

Tollywood : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది నెల‌లుగా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. టాలీవుడ్ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప‌లువురు ప్ర‌ముఖులు ప‌లు వేదిక‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి ఏక‌రువు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. దీంతో ఇలాగైతే లాభం లేద‌నుకున్న చిరంజీవి ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ఇటీవ‌లే ఇత‌ర హీరోల‌తోనూ క‌ల‌సి వెళ్లి ఆయ‌న సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశ‌మై టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చర్చించారు. దీంతో టాలీవుడ్ క‌ష్టాలు అతి త్వ‌ర‌లోనే … Read more

Taapsee : నటి తాప్సీకి ఘోర అవమానం.. దర్శకుడు అసభ్యకరమైన కామెంట్లు..

Taapsee : ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. మంచు మనోజ్‌ హీరోగా నటించారు. తాను నటించిన మొదటి సినిమాలోనే తాప్సీ ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసి పాపులర్‌ అయింది. తరువాత పలు హిట్‌ చిత్రాల్లో … Read more

Bigg Boss : ఆ కార‌ణం వ‌ల్లే దీప్తి సునైన‌తో బ్రేక‌ప్‌.. అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టిన ష‌ణ్ముఖ్‌..!

Bigg Boss : బిగ్ బాస్ కంటెస్టెంట్లు దీప్తి సునైన‌, ష‌ణ్ముఖ్ లు బ్రేక‌ప్ చెప్పుకున్న‌ప్ప‌టి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వార్త వారి గురించి వైర‌ల్ అవుతూనే ఉంది. తాజాగా వాలెంటైన్స్ డే సంద‌ర్బంగా వాళ్లిద్దరూ మ‌ళ్లీ క‌లుస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అది నిజం కాలేదు. ఈ క్ర‌మంలోనే ప్రేమికుల దినోత్స‌వం రోజు దీప్తి సునైన ప‌రోక్షంగా ష‌ణ్ముఖ్‌ను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఇలా వీరిద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ఒక‌రి మీద … Read more