Bappi Lahiri : బ‌ప్పి ల‌హ‌రికి బంగారం అంటే ఎందుకు అంత ఇష్ట‌మో తెలుసా ?

Bappi Lahiri : యావ‌త్ భార‌త సంగీత ప్రియుల‌ను బ‌ప్పి ల‌హ‌రి శోక సంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. క‌రోనా కార‌ణంగా ఆయ‌న ఇటీవ‌ల ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ మూగ‌బోయింది. బ‌ప్పి ల‌హ‌రి సంగీతం అంటే ఎంతో మందికి ఇష్టం. ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ బ‌ప్పి ల‌హ‌రి అప్ప‌ట్లో సంగీతం అందించిన పాట‌ల‌ను చాలా మంది ఆద‌రిస్తుంటారు. ఇక బ‌ప్పి ల‌హరి … Read more

Aishwarya Rajinikanth : ధ‌నుష్‌కు విడాకులు ఇచ్చిన త‌రువాత ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్‌..!

Aishwarya Rajinikanth : సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య స‌మంత‌, నాగ‌చైత‌న్య‌.. త‌రువాత ఇప్పుడు ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. ఇలా సెల‌బ్రిటీ జంటల్లో విడాకులు కామ‌న్ అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యలు తాము విడిపోతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి చెబుతున్నామ‌ని తెలిపారు. దీంతో ఐశ్వ‌ర్య తండ్రి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఆయ‌న వారిద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పండుగ చేసుకునే విష‌యం..!

Chiranjeevi : అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం.. పుష్ప‌. ఈ మూవీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేశారు. దీంతో పుష్ప సినిమాకు ఊహించ‌ని రీతిలో హిందీ ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న ల‌భించింది. ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇత‌ర తెలుగు సినిమా మేక‌ర్స్ కూడా త‌మ సినిమాల‌ను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్వ‌ర‌లో … Read more

Naga Chaitanya : వాట్‌.. నాగ‌చైత‌న్య‌కు, ఆమెకు పెళ్లా..? ఇంకేమీ లేదా..?

Naga Chaitanya : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత‌పై ఎంత మంది ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేశారో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఓ ద‌శ‌లో ఆమె ఆ కామెంట్ల‌ను భ‌రించ‌లేక కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఆమెపై ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి కొన్ని యూట్యూబ్ చాన‌ళ్ల‌లో వీడియోల‌ను ప్ర‌సారం చేశారు. అయితే త‌రువాత కోర్టు కేసుతో వారు ఆ వీడియోల‌ను తొల‌గించి స‌మంత‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి నుంచి అటు స‌మంత‌తోపాటు ఇటు … Read more

Shruti Haasan : నీ ఆస్తి ఎంత అని అడిగిన నెటిజ‌న్.. అందుకు శృతి హాస‌న్ ఏమ‌ని చెప్పిందంటే..?

Shruti Haasan : హీరోయిన్స్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో లైవ్ చాటింగ్ ద్వారా త‌మ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటారు. అందులో భాగంగానే ఫ్యాన్స్ అడిగే అనేక ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానాలు చెబుతుంటారు. ఇక శృతి హాస‌న్ కూడా త‌ర‌చూ ఇలా త‌న ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చ‌టించింది. వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఈ ముద్దుగుమ్మ త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజ‌న్ మాత్రం వింతైన ప్ర‌శ్న అడిగాడు. … Read more

Rashmika Mandanna : త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా కావాలో చెప్పేసిన ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అంత‌కు ముందే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. అయితే పుష్ప సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. అందుకు గాను ఆమె ముంబైలో ఈ మ‌ధ్యే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ర‌ష్మిక మంద‌న్న త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి … Read more

Pooja Hegde : పూజా హెగ్డె ఏంటి.. మ‌రీ ఇంత‌లా రెచ్చిపోయింది.. వీడియో..!

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న స‌క్సెస్ హీరోయిన్ల జాబితాను బ‌య‌ట‌కు తీస్తే అందులో పూజా హెగ్డె టాప్ 1 స్థానంలో ఉంటుంది. ఈమె గ‌త ఏడాదిలో న‌టించిన చిత్రాల‌న్నీ వ‌రుస‌గా హిట్ అయ్యాయి. దీంతో ఈ అమ్మ‌డు త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. ఇక ముంబైలో ఇటీవ‌ల ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. పూజా హెగ్డె ఈ మ‌ధ్య వ‌రుస‌గా మాల్దీవ్స్‌కు వెళ్తోంది. … Read more

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను … Read more

Bappi Lahiri : సంగీత ప్రియుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. బ‌ప్పిల‌హ‌రి క‌న్నుమూత‌..

Bappi Lahiri : భార‌తీయ సంగీత ప్రియుల‌కు చేదువార్త. ఎన్నో చిత్రాల్లో త‌న గాత్రం, సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి ఇక లేరు. ఆయ‌న ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఆయ‌న క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో బుధ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం ఎంతో మంది సంగీత ప్రియుల‌ను క‌ల‌చి వేస్తోంది. ఆయ‌న పాట‌ల‌ను … Read more

Actress : ఆ హీరోయిన్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌..!

Actress : ఇండ‌స్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు.. సెల‌బ్రిటీల స్టార్ డ‌మ్ ఎక్క‌డికో పోతుంది. అయితే అంత‌టి పాపులారిటీ వ‌చ్చింది క‌దా.. అని ఎగిరెగిరి ప‌డ‌కూడ‌దు. అది ఎన్న‌టికైనా ఇబ్బందుల‌నే తెచ్చి పెడుతుంది. ఇండస్ట్రీలో సినిమా అవ‌కాశాలు ఎక్కువ‌గా రావాల‌న్నా.. మ‌రింత పాపుల‌ర్ కావాల‌న్నా.. అంత గ‌ర్వంగా ఉండ‌కూడ‌దు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. తాను న‌టించిన ఒకే ఒక్క సినిమా హిట్ అయింద‌ని చెప్పి.. … Read more