Bappi Lahiri : సంగీత ప్రియుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. బ‌ప్పిల‌హ‌రి క‌న్నుమూత‌..

Bappi Lahiri : భార‌తీయ సంగీత ప్రియుల‌కు చేదువార్త. ఎన్నో చిత్రాల్లో త‌న గాత్రం, సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి ఇక లేరు. ఆయ‌న ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఆయ‌న క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో బుధ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం ఎంతో మంది సంగీత ప్రియుల‌ను క‌ల‌చి వేస్తోంది. ఆయ‌న పాట‌ల‌ను … Read more