Bappi Lahiri : బప్పి లహరి వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా ? దాన్ని ఏం చేస్తారంటే ?
Bappi Lahiri : డిస్కో కింగ్‌గా పిలవబడే ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి ఇటీవలే కన్నుమూసిన విషయం విదితమే. తన పాటలతో ఆయన 1990లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈయన సంగీతం అందించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. కేవలం బప్పిలహరి సంగీతం కోసమే అప్పట్లో ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేవారు.. అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈయన తన సంగీతంతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అబ్‌స్ట్రిక్టివ్ స్లీప్ … Read more









