Aishwarya Rajinikanth : ధనుష్ కు షాకిచ్చిన ఐశ్వర్య రజనీకాంత్.. ఆ విధంగా చేసింది..!
Aishwarya Rajinikanth : తమిళ స్టార్ నటుడు ధనుష్.. తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. జనవరి 17వ తేదీన వీరు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇన్ని సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉండి.. ఇప్పుడు ఇంత సడెన్‌గా వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. ఇక వీరిని కలిపేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ … Read more









