Aishwarya Rajinikanth : ధనుష్‌తో కలిసి ఉండేందుకు ఐశ్వర్య ఓకే చెప్పినా.. రజనీ వద్దన్నారట..?
Aishwarya Rajinikanth : నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌లు ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వారు ఈ మధ్యే స్వస్తి పలికారు. అయితే వీరి విడాకుల నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ విషయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు వారు ఇలా చేయడం ఇష్టం లేదని తెలిసింది. అయితే ఆయన వారిద్దరినీ … Read more









