రజినీకాంత్ జీవితం మారిపోవడానికి భార్య లత‌ చేసిన ఒక్క పని ఏంటంటే ?

సూపర్ స్టార్ రజినీకాంత్.. పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రజనీకాంత్ నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ రజినీకాంత్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. రజిని జీవితంలో అంతలా సక్సెస్ కావడానికి ఆయన భార్య కూడా ఒక కారణమని అనేక సందర్భాలలో చెప్పారు. రజినీకాంత్ భార్య … Read more

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

త‌మిళ ప్ర‌జ‌ల‌కు తలైవా ఆయ‌న‌… కానీ దేశం మొత్తానికి మాత్రం ఓ సూప‌ర్ స్టార్‌. ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు ఉన్న అభిమానులు మ‌న ద‌గ్గ‌ర ఇత‌ర ఏ సినీ న‌టుల‌కూ లేరేమో..! ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు… అప్పుడు ఉండే హ‌డావిడి అంతా ఇంతా కాదు. సినిమా రిలీజైన రోజైతే అభిమానుల‌కు ఇక పండ‌గే. అంత‌టి అభిమానం చూర‌గొన్న న‌టుడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న త‌న 74వ పుట్టిన రోజును గ‌త డిసెంబ‌ర్‌లో … Read more

సూపర్ స్టార్ రజనీకాంత్ ని బిచ్చగాడు అని భావించిన మ‌హిళ‌.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

నిజ జీవితంలో ఆయన లక్షలు సంపాదించి ఉండవచ్చు, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా వరకు ఇష్టపడేది నిజ జీవితంలో ఇటీవల ఆయనకు లభించిన రూ. 10 నోటునే. ఈ వినోదభరితమైన కథను నగరానికి చెందిన నేత్ర వైద్య నిపుణురాలు గాయత్రి శ్రీకాంత్ రచించిన నటుడి ఇటీవల విడుదలైన జీవిత చరిత్ర ది నేమ్ ఈజ్ రజనీకాంత్ లో ప్రస్తావించారు. బెంగళూరులోని ఒక ఆలయానికి సాధారణ దుస్తులలో వెళ్ళిన సూపర్ స్టార్‌ను ఒక మహిళ బిచ్చగాడిగా భావించి, … Read more

స్టార్ హీరో ర‌జ‌నీకాంత్‌కు సినిమాల్లోకి రాక‌ముందు త‌మిళ్ రాద‌న్న విష‌యం మీకు తెలుసా..?

శివాజీ రావు గైక్వాడ్ 12 డిసెంబర్ 1950 లో ఒక మహారాష్ట్ర ఫ్యామిలీ కి బెంగళూర్ లో జన్మించాడు. తండ్రి రామోజీ రావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్ , నాలుగు పిల్లల్లో చిన్నవాడు. ఇద్దరు అన్నలు, ఓ అక్క , తన తొమ్మిదో ఏటనే తల్లిని కోల్పోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నో చిన్న ఉద్యోగాలు చేసి చివరికి బస్ట్ కండక్టర్ ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగం చేస్తూనే ఎన్నో కన్నడ నాటకాల్లో వేషాలు వేసేవాడు. … Read more

చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..?

సాధారణంగా ఇండస్ట్రీలలో ఒక డైరెక్టర్ కొంతమంది హీరోలకు చెప్పిన కథలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.. అవే కథలను వారు మరో నటుడికి చెప్పి వారితో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయి. ఈ విధంగా చాలామంది హీరోలకు జరుగుతూనే ఉంటాయి.. కట్ చేస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు.. దీంతో ఆ డైరెక్టర్ రజినీకాంత్ కి చెప్తే ఓకే చేశారు.. ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టింది.. మరి ఆ చిత్రం … Read more

Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఆయ‌న భార్య ల‌త.. ల‌వ్ స్టోరీ తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Rajinikanth : ప్రేమ పెళ్లిళ్ల‌ విషయంలో సామాన్యులే కాదు సెలబ్రెటీలైనా ఒకటే. అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోల వివాహాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముచ్చటగా మూడు సంవత్సరాలు గడవకముందే విడాకులతో దూరమవుతున్నారు. మన ముందు తరం హీరోల లవ్ స్టోరీలు చాలా మందికి తెలియకపోవచ్చు. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా తన నిజమైన ప్రేమను … Read more

Aishwarya Rajinikanth : ధ‌నుష్‌తో క‌లిసి ఉండేందుకు ఐశ్వ‌ర్య ఓకే చెప్పినా.. ర‌జ‌నీ వ‌ద్ద‌న్నార‌ట‌..?

Aishwarya Rajinikanth : న‌టుడు ధ‌నుష్‌, ఆయ‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌లు ఇటీవ‌లే విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. త‌మ 18 ఏళ్ల వివాహ బంధానికి వారు ఈ మ‌ధ్యే స్వ‌స్తి ప‌లికారు. అయితే వీరి విడాకుల నిర్ణ‌యం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఈ విష‌యంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌నకు వారు ఇలా చేయ‌డం ఇష్టం లేద‌ని తెలిసింది. అయితే ఆయ‌న వారిద్ద‌రినీ … Read more