Shruti Haasan : బూరెల బుట్టలో పడ్డ శృతి హాసన్.. లక్ మామూలుగా లేదుగా..!
Shruti Haasan : కొందరు హీరోయిన్లకు సినిమాలు ఎంత హిట్ అయినా అవకాశాలు సరిగ్గా రావు. అలాంటి హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే కొందరు హీరోయిన్లకు మాత్రం బొటాబొటిన విజయాలు ఉన్నా.. వారికి అవకాశాలకు మాత్రం కొదువ ఉండదు. అవును.. శృతి హాసన్ కూడా సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతుందని చెప్పవచ్చు. ఆమెకు గత ఏడాది కాలంలో అంతగా చెప్పుకోదగిన హిట్స్ లేదు. కానీ ఈమెకు వరుస చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం … Read more









