Shruti Haasan : గబ్బర్ సింగ్ మూవీలో మొద‌ట‌ శృతి హాస‌న్‌ను తీసుకోవద్దన్న బండ్ల గణేష్.. కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ … Read more

Shruti Haasan : ఐర‌న్ లెగ్ అనుకున్న శ్రుతిహాసన్ గోల్డెన్ లెగ్ అయ్యింది.. శృతి బ్రేక్ ఇచ్చిన 7 మంది స్టార్స్ ఎవరంటే..?

Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్‌, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్నా మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతి కెరీర్ ప్రారంభంలో న‌టించిన చిత్రాలన్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐర‌న్ లెగ్ అని ముద్ర ప‌డింది. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ … Read more

Shruti Haasan : బూరెల బుట్ట‌లో ప‌డ్డ శృతి హాస‌న్‌.. ల‌క్ మామూలుగా లేదుగా..!

Shruti Haasan : కొంద‌రు హీరోయిన్ల‌కు సినిమాలు ఎంత హిట్ అయినా అవ‌కాశాలు సరిగ్గా రావు. అలాంటి హీరోయిన్లు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే కొంద‌రు హీరోయిన్ల‌కు మాత్రం బొటాబొటిన విజ‌యాలు ఉన్నా.. వారికి అవ‌కాశాల‌కు మాత్రం కొదువ ఉండ‌దు. అవును.. శృతి హాస‌న్ కూడా స‌రిగ్గా ఇలాంటి కోవ‌కే చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆమెకు గ‌త ఏడాది కాలంలో అంత‌గా చెప్పుకోద‌గిన హిట్స్ లేదు. కానీ ఈమెకు వ‌రుస చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం … Read more

Shruti Haasan : దారుణ‌మైన స్థితిలో శృతి హాసన్‌.. గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ఉంది..!

Shruti Haasan : గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి కరోనా వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోయారు. దానికి చిన్న, పెద్ద‌.. పేద‌, ధ‌నిక‌.. అన్న తేడా లేదు. ఎంతో మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు చాలా మందికి క‌రోనా సోకింది. కొంద‌రు చ‌నిపోయారు కూడా. అయితే కొంద‌రు సెల‌బ్రిటీల‌కు మాత్రం ప‌దే ప‌దే క‌రోనా వ‌స్తోంది. తాజాగా శృతి హాస‌న్ మ‌రోమారు క‌రోనా బారిన ప‌డింది. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది … Read more

Shruti Haasan : మా ఇద్ద‌రికీ ఆ విధంగా పెళ్లి జ‌రిగింది.. తేల్చి చెప్పిన శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్‌..!

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌కు ఈ మ‌ధ్య సినిమాలు త‌క్కువే అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఈ మ‌ధ్యే రెండు తెలుగు సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమె ఎక్కువ‌గా ముంబైకే ప‌రిమితం అయిపోయింది. అందుకు కార‌ణం కూడా ఉంది. త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారిక వ‌ల్లే ఈమె ముంబైలో ఎక్కువగా నివ‌సిస్తోంది. … Read more

Shruti Haasan : నీ ఆస్తి ఎంత అని అడిగిన నెటిజ‌న్.. అందుకు శృతి హాస‌న్ ఏమ‌ని చెప్పిందంటే..?

Shruti Haasan : హీరోయిన్స్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో లైవ్ చాటింగ్ ద్వారా త‌మ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటారు. అందులో భాగంగానే ఫ్యాన్స్ అడిగే అనేక ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానాలు చెబుతుంటారు. ఇక శృతి హాస‌న్ కూడా త‌ర‌చూ ఇలా త‌న ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చ‌టించింది. వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఈ ముద్దుగుమ్మ త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజ‌న్ మాత్రం వింతైన ప్ర‌శ్న అడిగాడు. … Read more