Shruti Haasan : మా ఇద్ద‌రికీ ఆ విధంగా పెళ్లి జ‌రిగింది.. తేల్చి చెప్పిన శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్‌..!

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌కు ఈ మ‌ధ్య సినిమాలు త‌క్కువే అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఈ మ‌ధ్యే రెండు తెలుగు సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమె ఎక్కువ‌గా ముంబైకే ప‌రిమితం అయిపోయింది. అందుకు కార‌ణం కూడా ఉంది. త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారిక వ‌ల్లే ఈమె ముంబైలో ఎక్కువగా నివ‌సిస్తోంది. … Read more