Actress : ఆ హీరోయిన్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌..!

Actress : ఇండ‌స్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు.. సెల‌బ్రిటీల స్టార్ డ‌మ్ ఎక్క‌డికో పోతుంది. అయితే అంత‌టి పాపులారిటీ వ‌చ్చింది క‌దా.. అని ఎగిరెగిరి ప‌డ‌కూడ‌దు. అది ఎన్న‌టికైనా ఇబ్బందుల‌నే తెచ్చి పెడుతుంది. ఇండస్ట్రీలో సినిమా అవ‌కాశాలు ఎక్కువ‌గా రావాల‌న్నా.. మ‌రింత పాపుల‌ర్ కావాల‌న్నా.. అంత గ‌ర్వంగా ఉండ‌కూడ‌దు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. తాను న‌టించిన ఒకే ఒక్క సినిమా హిట్ అయింద‌ని చెప్పి.. … Read more