Shilpa Shetty : శిల్పా శెట్టికి కొత్త క‌ష్టాలు.. ఈసారి త‌ల్లి, చెల్లి కూడా..!

Shilpa Shetty : బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. త‌న భ‌ర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయి విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో సాఫీగా సాగిపోయిన ఆమె జీవితం ఒక్క సారిగా మ‌లుపు తిరిగింది. భ‌ర్త ఆ కేసులో అరెస్టు కావ‌డంతో శిల్పాశెట్టికి ఘోర అవ‌మానమే జ‌రిగిందని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఆమె త‌లెత్తుకోలేక‌పోయింది. కొన్ని రోజుల పాటు అస‌లు బ‌య‌ట‌కు రాలేదు. ఇక ఆ కేసు విచార‌ణ‌, దానికి సంబంధించిన వార్త‌లు … Read more