Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Shilpa Shetty : శిల్పా శెట్టికి కొత్త క‌ష్టాలు.. ఈసారి త‌ల్లి, చెల్లి కూడా..!

Editor by Editor
February 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Shilpa Shetty : బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. త‌న భ‌ర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయి విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో సాఫీగా సాగిపోయిన ఆమె జీవితం ఒక్క సారిగా మ‌లుపు తిరిగింది. భ‌ర్త ఆ కేసులో అరెస్టు కావ‌డంతో శిల్పాశెట్టికి ఘోర అవ‌మానమే జ‌రిగిందని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఆమె త‌లెత్తుకోలేక‌పోయింది. కొన్ని రోజుల పాటు అస‌లు బ‌య‌ట‌కు రాలేదు. ఇక ఆ కేసు విచార‌ణ‌, దానికి సంబంధించిన వార్త‌లు మీడియాలో పెద్ద‌గా రావ‌డం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే శిల్పాశెట్టి మ‌ళ్లీ బ‌య‌ట క‌నిపిస్తోంది.

Shilpa Shetty and his mother and sister got a new problem
Shilpa Shetty

అయితే శిల్పాశెట్టి తాజాగా మ‌ళ్లీ ఓ వివాదంలో చిక్కుకుంది. చూస్తుంటే ఆమెకు క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌ని తెలుస్తోంది. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2015లో ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ఫ‌ర్హద్‌ అమ్రా నుండి రూ.21 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2017 జనవరి వరకు ఆ రుణాన్ని చెల్లించేయాలని వారి మధ్య ఒప్పందం జరిగింది.

అయితే సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ 11న మరణించారు. దీంతో ఆయ‌న తీసుకున్న అప్పు అలాగే మిగిలిపోయింది. అయితే ఈ విష‌యం శిల్పా శెట్టితోపాటు ఆమె సోదరి షమితా శెట్టి, తల్లికి కూడా తెలుసని, అయిన‌ప్ప‌టికీ వారు అప్పు చెల్లించ‌లేద‌ని.. క‌నుక త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఫ‌ర్హద్‌ అమ్రా ఇటీవ‌ల జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు శిల్పాశెట్టికి, ఆమె సోద‌రి, త‌ల్లికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఈ నెల 28న కేసు విచార‌ణ నిమిత్తం కోర్టులో హాజ‌రు కావాల‌ని ఆదేశించారు.

Tags: Shilpa Shettyశిల్పా శెట్టి
Previous Post

Spinach : పాల‌కూరను అధికంగా తీసుకుంటే తీవ్ర ప‌రిణామాలు.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి..!

Next Post

IPL Auction 2022 : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. 10 జట్ల‌కు చెందిన పూర్తి ప్లేయ‌ర్ల జాబితా ఇదే..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.