Nivetha Pethuraj : ల‌క్కీ చాన్స్ కొట్టేసిన నివేతా పేతురాజ్‌..!

Nivetha Pethuraj : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నివేతా పేతురాజ్ కు వ‌చ్చిన ఆఫర్లు త‌క్కువే. కొన్ని బ‌డా చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా ఈమెకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. చిన్న సినిమాల్లో చేసినా.. అవి హిట్ కాలేదు. దీంతో ఈమెకు ఆఫ‌ర్లు ఈ మ‌ధ్య త‌గ్గాయ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే తాజాగా ఈమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే చాన్స్ కొట్టేసింది. ర‌వితేజ ప‌క్క‌న ఈమె హీరోయిన్‌గా న‌టించ‌నుంది. విశ్వక్‌సేన్ సినిమా దాస్ కా ధ‌మ్‌కీలో ప్ర‌స్తుతం నివేతా … Read more

Nivetha Pethuraj : న‌టి నివేతా పేతురాజ్ కు చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసా..?

Nivetha Pethuraj : టాలీవుడ్‌లో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నివేతా పేతురాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించినా అవి పెద్ద‌గా హిట్ కాలేదు. కానీ పెద్ద చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ కెరీర్‌ను విజ‌య‌వంతంగానే కొన‌సాగిస్తోంది. ఇక ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. నివేతా పేతురాజ్ 2015లో మిస్ ఇండియా యూఏఈ పేజంట్ అవార్డును గెలుచుకుంది. ఈమె సినిమాల్లోకి రాక … Read more