Sai Dharam Tej : యాక్సిడెంట్ త‌రువాత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్‌..!

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్ర‌మాదానికి గురైన విష‌యం విదిత‌మే. తేజ్ న‌డుపుతున్న బైక్ స‌డెన్‌గా రోడ్డు మీద స్కిడ్ అవ‌డంతో అత‌ను అక్క‌డే ప‌డిపోయాడు. దీంతో తేజ్ కాల‌ర్ బోన్స్ విరిగిపోయాయి. ఈ క్ర‌మంలోనే హాస్పిట‌ల్‌లో 45 రోజుల‌కు పైగానే ఉన్న తేజ్ కోమా ద‌శ‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. అయితే ఎట్ట‌కేల‌కు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి … Read more

Sai Dharam Tej : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. మొద‌టిసారిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్‌..

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ కోలుకున్న విష‌యం విదిత‌మే. ఆయ‌న హాస్పిట‌ల్‌లో ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న న‌టించిన రిప‌బ్లిక్ సినిమా రిలీజ్ అయింది. అయితే హాస్పిటల్ నుంచి వ‌చ్చాక సాయిధ‌ర‌మ్ తేజ్ బ‌య‌ట అస‌లు క‌నిపించ‌లేదు. ఆయ‌న త‌రువాత సినిమా కూడా ప్రారంభించ‌లేదు. ఒక‌టి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుక‌ల్లో క‌నిపించారు. అయితే ఆయ‌న మొట్ట మొద‌టి సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. … Read more

Sai Dharam Tej : సాయిధ‌ర‌మ్ తేజ‌కు ఏమైంది ? అస‌లు బ‌య‌ట క‌నిపించ‌డం లేదు ?

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త న‌వంబ‌ర్ నెల‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురై సుమారుగా 40 రోజుల పాటు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకున్న విష‌యం విదిత‌మే. ఆయ‌న కాలర్ బోన్‌కు ఫ్రాక్చ‌ర్ కావ‌డంతో చాలా రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న హాస్పిట‌ల్‌లో ఉండ‌గానే ఆయ‌న న‌టించిన రిప‌బ్లిక్ సినిమా విడుద‌లైంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్‌ను సాధించింది. అయితే సాయి … Read more