Sudigali Sudheer : సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా ? ఇంద్ర‌జ కామెంట్స్ వైర‌ల్‌..!

Sudigali Sudheer : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టికీ ఎంత‌గానో అల‌రిస్తోంది. అయితే షోలో ఉన్న బూతు, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కార‌ణంగా కొంద‌రు ప్రేక్ష‌కులు ఈ షోకు దూర‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఈ షోకు ఉన్న ఆద‌ర‌ణ త‌గ్గ‌డం లేదు. ఇక ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్‌ల మీద అనేక పంచ్‌లు వేస్తుంటారు. ముఖ్యంగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అదంతా ఏమీ లేద‌ని.. కేవ‌లం షో … Read more

Sudigali Sudheer : ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడో మ‌రి..!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు పెద్ద‌గా అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు. ఆయ‌న లేని షో లేదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ త‌ప్ప‌క ఉంటాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత … Read more

Sudigali Sudheer : కామెడీ షో నా.. అస‌భ్య‌క‌ర డైలాగ్‌లు చెప్పే షోనా.. మ‌రీ అంత ప‌చ్చిగా మాట‌లెందుకు ?

Sudigali Sudheer : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా హాస్యాన్ని పండించ‌డంలో సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే.. షోలో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌లు చేసే స్కిట్‌ల‌ను చూసేందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా జ‌బ‌ర్ద‌స్త్‌ను వీక్షిస్తుంటారు. అయితే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌నో.. మ‌రో విష‌య‌మో తెలియ‌దు కానీ.. సుధీర్‌పై పేలుతున్న పంచ్‌ల మోతాదు పెరిగిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో నాగ‌బాబు జ‌డ్జిగా ఉన్న‌ప్పుడు కూడా సుధీర్ స్కిట్ చేసే స‌మ‌యంలో పంచ్‌లు వేసేవారు. అయితే ఆ డోసు … Read more