Rashmi Gautam : అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. రష్మి గౌతమ్ ఆగ్రహం..
Rashmi Gautam : సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈమె గతంలో పలు సినిమాల్లో నటించింది. కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఈమె టీవీ షోలు, ఈవెంట్స్కే పరిమితం అవుతోంది. ఇక పలు ప్రత్యేక షోలలోనూ ఈమె పాల్గొంటోంది. అయితే రష్మి గౌతమ్ మూగ జీవాల పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటుంది. ముఖ్యంగా కుక్కలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వాటికి ఏం జరిగినా.. ఆమె సహించలేదు. … Read more









