Indraja : ఒక్క జబర్ధస్త్ ఎపిసోడ్‌కి ఇంద్రజ తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Indraja : అలనాటి అందాల తారలలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయం ఉన్న ఈ నటి తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిమెప్పించింది. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్‌గా మొదట్లో అలరించిన ఇంద్రజ ఇప్పుడు జబర్ధస్త్ షో కి జడ్జ్‌గా ఉంది. … Read more









