Sudigali Sudheer : సుధీర్, రష్మి గౌతమ్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా ? ఇంద్రజ కామెంట్స్ వైరల్..!
Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ షో ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో అలరిస్తోంది. అయితే షోలో ఉన్న బూతు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కారణంగా కొందరు ప్రేక్షకులు ఈ షోకు దూరమయ్యారు. అయినప్పటికీ ఈ షోకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఇక ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్‌ల మీద అనేక పంచ్‌లు వేస్తుంటారు. ముఖ్యంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా ఏమీ లేదని.. కేవలం షో … Read more









