పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!!
Pushpa : The Rule Movie: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన సినిమా పుష్ప. ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సునీల్, మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్, అనసూయ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఓ టిటీలో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ఇదంతా పక్కన…