బాహుబలి సినిమాలో పాత్రలకి ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..? వారు ఎందుకు వదిలేశారో తెలుసా..?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే ప్రశ్నకు జ‌క్క‌న్న బాహుబ‌లి 2 ద్వారా స‌మాధానం చెప్పారు. బాహుబలి – 2 ది కంక్లూషన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా స‌క్సెస్ అయింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన జక్కన. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు బాహుబలి సినిమాను ఏ త‌ర‌హాలోనూ వర్ణించలేము అని కామెంట్స్ చేశారు. అంత హై రేంజ్ … Read more

బాహుబలి మూవీలో బల్లాల దేవుని ముఖంపై గీత ఎలా వచ్చిందో మీరు గుర్తుపట్టారా..?

తెలుగు చిత్రసీమని దేశమంతా చూసే విధంగా సరికొత్త విజువల్ ఎఫెక్ట్ తో వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాహుబలి. ప్రభాస్, అనుష్క, రానా,రమ్యకృష్ణ, తమన్నా,సత్యరాజ్, నాజర్ ప్రధానమైన పాత్ర లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా 2015 జూలై 10వ తేదీన థియేటర్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడే అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పార్ట్ 1 … Read more

బాహుబలి లో చూపించినట్లు తాడిచెట్టు నిజంగానే వంగుతాయా? సైన్స్ ఏం చెబుతోంది..?

బాహుబలి 2 : టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా … Read more

Baahubali : బాహుబ‌లి 2 మూవీలో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి 1, 2 సినిమాలు గొప్ప క‌ళాఖండాలు అనే చెప్ప‌వ‌చ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన అద్భుత‌మైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌రువాత అని మాట్లాడుకోవ‌చ్చు. ఇక ఈ సినిమాల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌చ్చిత‌త్వానికి, సంక్లిష్ట‌తకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాల‌ను కూడా ఎంతో విశ్లేష‌ణతో రూపొందిండంలో ఆయ‌న‌ను మించిన‌ వారు లేరు. అలాగే బాహుబ‌లి 2 సినిమాను … Read more

Bahubali : బాహుబ‌లిలో చూపించిన‌ట్లు తాటిచెట్లు నిజంగానే వంగుతాయా ? సైన్స్ ఏం చెబుతోంది..?

Bahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వ‌చ్చింది. మొద‌టి పార్ట్ క‌న్నా రెండో పార్ట్ మూవీయే అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా మొద‌టి పార్ట్‌లో జ‌క్క‌న్న పెట్టిన స‌స్పెన్స్ కార‌ణంగానే రెండో పార్ట్‌ను చాలా మంది చూశారని చెప్ప‌వ‌చ్చు. అయితే రెండో పార్ట్‌లో మ‌న‌కు యుద్ధం సీన్‌లో మ‌హేంద్ర బాహుబ‌లి భల్లాల‌దేవుడి కోట‌ను బ‌ద్ద‌లు కొట్టే సీన్ ఉంటుంది. … Read more

Bahubali : బాహుబ‌లిలో ఎవ‌రూ ఈ విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు గ‌మ‌నించ‌లేదు.. మీకు తెలుసా..?

Bahubali : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం రెండు భాగాలుగా విడుద‌లైన విష‌యం విదిత‌మే. బాహుబ‌లి: ది బిగినింగ్‌, బాహుబ‌లి 2 : ది కన్‌క్లూష‌న్‌.. పేరిట ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చి ప్రేక్ష‌కుల‌ను అలరించింది. అయితే ఇందులో ఒక చిన్న విష‌యాన్ని మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు గ‌మ‌నించ‌లేదు. అదేమిటంటే.. మొద‌టి పార్ట్ సినిమాలో శివుడు (మ‌హేంద్ర బాహుబ‌లి), అవంతిక‌ల ఒక ప్ర‌దేశంలో స‌ర‌దాగా గ‌డుపుతారు. అక్క‌డే సాంగ్ కూడా ఉంటుంది. అయితే … Read more