‘దేవిపుత్రుడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?
సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెస్మరైజ్ చేసిన మూవీ దేవి పుత్రుడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్,సౌందర్య హీరోహీరోయిన్లుగా, అంజలా జవేరి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ టైమ్లోనే ఎంతో గ్రాఫిక్స్ ను వాడుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి పాపకు మాత్రం మంచి పేరు వచ్చింది. అలాంటి … Read more









