మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !

చిత్ర పరిశ్రమలో చాలా వరకు ఒకే డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు. ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు. అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా, అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ఫ్లాప్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇక అది ఏ సినిమా, ఏ హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. #1 సుజీత్…..

Read More

చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..

నటన టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది దక్షిణాది నుంచి వెళ్లి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అందులో రాంగోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్.వి.ప్రసాద్ హేమామాలిని, శ్రీదేవి, జయప్రద ఇలా చాలా మంది నటులు ఉన్నారు. ఈ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి తాళ్లూరి రామేశ్వరి. ఈమె తెలుగు ఆడపిల్ల అయినా హిందీలో మాత్రం స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె…

Read More

భీమ్లా నాయక్ లో బిగ్ మిస్టేక్, ఇది కూడా చూసుకోరా గురూజీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలతో పాటు , స్క్రీన్ ప్లే ను అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యామీనన్ నటించగా, రానాకు భార్యగా మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన…

Read More

సీతా పేరు లో ఏముందో కానీ దాంతో వచ్చిన సినిమాలన్నీ హిట్ కొట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు ఎప్పుడు స్టార్ అవుతాడో, ఏ నటులు ఎప్పుడు దిగజారిపోతారో అర్థం చేసుకోవడం కష్టం. అయితే సినిమాల విషయానికి వస్తే ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కూడా కష్టమే. అయితే ఒక్కోసారి సినిమాలో కథ, సినిమా టైటిల్, దాని లోని పాత్రల పేర్లను బట్టి కూడా హిట్లు,ప్లాపులు డిసైడ్ అవుతాయని నమ్ముతుంటారు.. అయితే ఈ సినిమాలో ఈ పేరు ఉంటే మాత్రం సినిమాలు చాలా…

Read More

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో రీమేక్ చేసిన ఈ 10 సినిమాలు !

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దగ్గుబాటి వెంకటేష్ మాత్రమే. ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అందరూ హీరో ల్లాగా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించలేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. అత్యధిక హిట్ పర్సంటేజ్ హీరో కూడా ఈయనే. వెంకీ ఇప్పటివరకు చాలా రీమేక్ సినిమాలు…

Read More

జల్సా సినిమా తో పవర్ స్టార్ ఎన్ని రికార్డులు సాధించాడో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి సినిమా తో రికార్డులు బద్దలు కొట్టిన పవర్ స్టార్ తర్వాత ఐదు సినిమాలతో బోల్తా పడ్డారు. హిట్ రాదు అనుకున్న సమయంలో విడుదలైన జల్సా మూవీ సూపర్ హిట్ అయి రికార్డులు క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఒక కుర్రాడు తన…

Read More

పాపం… పెట్రోల్ బంకులో పనిచేసిన హీరో అబ్బాస్?

అలనాటి హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్ట్ బెంగాల్ లోని హౌరా లో పుట్టిన అబ్బాస్ తమిళ, తెలుగు సినిమాలతోనే పాపులర్ అయ్యారు. ప్రేమదేశం సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించి ,ఇతన్ని స్టార్ గా మార్చేసింది. ఆ తర్వాత ఏడాది 1997లో ప్రియా ఓ ప్రియా సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా 10 సినిమాలకు పైగానే నటించారు. అబ్బాస్ కెరీర్ మొత్తంలో 50 సినిమాలకు పైగానే నటించారు ఈయన….

Read More

కేక్ లో విషం పెట్టి… చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి పై గతంలో విష ప్రయోగం జరిగిందనే విషయమే చాలామందికి తెలియదు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 1988లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సిని ఇండస్ట్రీలో మూడు హిట్ లు కొట్టి నెంబర్ వన్ హీరోగా చిరు ఎదిగాడు. మరణ‌ మృదంగం చిత్రీకరణలో చిరు పాల్గొంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది….

Read More

రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వర రావు, ఎన్.దేవిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”మురారి”. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా కథ చిత్రానువాదంతో పాటు కూర్పు విభాగంలో కృష్ణవంశీ పని చేశారు. శోభన్ సంభాషణలను రచించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. భూపతి చాయాగ్రాహకుడిగా పనిచేశారు….

Read More

కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని కొంతమంది హీరోయిన్లు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.. కానీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటులు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్ చేయడానికి ససేమిరా అంటున్నారు.. మరి ఆ స్టార్ నటులు ఎవరో.. వారు యాడ్స్ ఒప్పుకోక పోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ టాప్ హీరో…

Read More