విడాకుల కారణంగా కెరీర్ ను నాశనం చేసుకున్న స్టార్లు!
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్దాల పాటు కలిసి ఉంటున్నారు. కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే, విడాకులు తీసుకున్న కారణంగా తమ కెరీర్ ను కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేణు దేశాయ్ ని పవన్…