బాలయ్య బాబు నటించిన సినిమాల్లో భార్య ‘వసుంధర’ కి ఇష్టమైన సినిమా అదేనట?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో రాణించారాయన. ఇక రామారావుకి 11 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అయితే జనాలకి బాలకృష్ణ, హరికృష్ణ లు మాత్రమే తెలిసి ఉంటుంది. బాలయ్య భార్య వసుంధర గురించి బాలయ్య ఫ్యాన్స్ కు సైతం ఎక్కువగా తెలియదనే సంగతి … Read more

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ముందుగా ఎన్టీఆర్ ను కాకుండా ఆ హీరో అనుకున్నారట..కానీ చివరికి..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే.. జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ మూవిలో నటించారు. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమా రాజమౌళికి కాకుండా ఎన్టీఆర్ కి కూడా మంచి … Read more

‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు?

టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసార తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో, టైం ట్రావెల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం … Read more

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోల్లో ముందుగా చెప్పుకునేది బాలకృష్ణ, ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు వినబడుతుంది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ కూడా స్టార్డమ్ తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపులే ఉన్నాయి.. కానీ ఈ మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.. అవేంటంటే అతనొక్కడే, పటాస్, బింబిసార‌.. కానీ ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకే … Read more

పెళ్లిచూపులు నుండి ఖుషి వరకు విజయ్ దేవరకొండ పారితోషికం ఇంత పెరిగిందా..?

టాలీవుడ్ లో రోజురోజుకీ కొత్త టాలెంట్ పుట్టుకొస్తుంది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా మంది హీరోలు వస్తున్నారు.అటువంటి హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటనతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నాడు. పాన్ ఇండియా సినిమా లైగర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ మూవీ డిజాస్ట‌ర్ అయింది. ఇక క‌ల్కిలో కాసేపు క‌నిపించి అల‌రించాడు. సినిమా సినిమాకు క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెళ్లి … Read more

3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషల‌లో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, … Read more

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?

ఇప్పటికే టాలీవుడ్ వారసుల పరంపర కొనసాగుతోంది. దాదాపుగా మూడో తరం వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు తరం తర్వాత వాళ్ళ వారసులు బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. తన స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి కుటుంబం నుంచి కూడా దాదాపుగా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మూడో తరం స్టార్ హీరోలుగా ఎదిగిన ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రెండో తరం … Read more

ఈ 5 గురు హీరోయిన్లు… ప్లే బ్యాక్ సింగర్స్ అని మీకు తెలుసా..?

టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాశికన్నా పరిచయం అయింది. తొలిప్రేమ సినిమా కూడా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ బ్యూటీ.. జోరు అలాగే విలన్ సినిమా టైటిల్ సాంగ్స్ లో ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది. అంతేకాదు బాలకృష్ణుడు సినిమా, జవాన్ లోను వాయిస్ ఇచ్చింది. ఆండ్రియా కూడా హీరోయిన్ కాకముందు పాపులర్ సింగర్. ఆమె అంత ఫ్యాషన్ … Read more

ఈ 14 మంది హీరోయిన్లు మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు…కానీ తరవాత సినిమాల్లో కనిపించ‌లేదు..!

సినిమా ఛాన్సులు రావడం అంత ఈజీ కాదు.వచ్చిన వాటిని నిటబెట్టుకోవడం మరీ కష్టం..హీరోయిన్ గా రావాలన్నా,మరిన్ని అవకాశాలు అంది పుచ్చుకోవాలన్న కష్టపడాలి.కానీ కొంతమంది విషయంలో కష్టంతో పాటు,వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి అదృష్టం కూడా అవసరమేమో అనిపిస్తుంది.మన తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎక్కువగా అటు చెన్నై లేదంటే ఇటు ముంబై భామలే అయ్యుంటారు..ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి దూసుకుపోతుంటారు. కానీ మొదటి ఛాన్సే సూపర్ హిట్ అయినప్పటికీ కూడా కొందరు ఆ సినిమా తర్వాత అంతగా క్లిక్ … Read more

సీతారామం సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా..?

మనకు రాసిపెట్టి ఉన్నది ఏదైనా సరే మనం వద్దనుకున్నా మన వెంటే వస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే కొన్ని కథలు విన్న తర్వాత కొంతమంది హీరోలు రిజెక్ట్ చెబుతారు. కానీ ఆ దర్శకుడు అదే కథతో వేరే హీరోతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత అయ్యో ఆ సినిమా మిస్సయ్యనే, చేసి ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ విధంగా నాని కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేతులారా మిస్ చేసుకున్నారు.. అదేంటంటే … Read more