అశ్విని దత్ : రంగీలా మూవీ ఈ స్టార్ హీరోలతో చేయాలనుకున్నా.. కానీ చివరికి..!!

తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రొడ్యూసర్ అశ్విని దత్.. ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కు గెస్ట్ గా వచ్చిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అప్ప‌ట్లో తెలియజేశారు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు గడిచిందని, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశానని తెలిపారు.. అలాగే ఆయన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. తనకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉండేది … Read more

“ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే?

‘మురారి’ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’, ‘బాబి’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 2003 వ సంవత్సరంలో ‘ఒక్కడు’ మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా అప్ప‌ట్లో జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. పోటీగా ఎన్టీఆర్ ‘నాగ’, రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, శ్రీకాంత్ … Read more

ఆ ఒక్క కారణంతో కమల్ హాసన్… బ్లాక్ బస్టర్ “జెంటిల్ మేన్‌ ” సినిమాను చేయలేదట!

‘ జెంటిల్ మేన్‌’, ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1992 ప్రాంతంలో దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో అధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా జెంటిల్ మేన్‌ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1993 లో అత్యధిక వసూళ్లను సాధించడమే కాకుండా అవార్డుల పంట పండించింది. జెంటిల్ మేన్‌ హిందీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అదే పేరుతో తిరకేక్కింది. అక్కడ కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇక … Read more

ఎన్టీఆర్ కు ఇష్టమైన పవన్ కళ్యాణ్ మూవీ ఇదే?

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి చెందిన వాడు అనే విషయం మనందరికీ తెలుసు. కాగా, ఆయనకు మొట్టమొదట పెట్టిన పేరు నందమూరి తారక రామారావు కాదట. ఆయన ముందుగా ఆయన తండ్రి హరికృష్ణ ముందుగా తారక్ రామ్ అని పేరు పెట్టారట. అయితే ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో వారి తాతగారు తారక రామారావు అని పేరు మార్చారట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే సినిమాలో కలిసి నటించారు. తొలిసారి, తెరపై ఎన్టీఆర్ కనిపించింది … Read more

జయం మూవీలో సదా చెల్లెలుగా చేసిన పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే.. చూస్తే అంతే ఇక..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలనటుడిగా అద్భుతమైన పాత్రలో నటించి తర్వాత ఇండస్ట్రీకి దూరమై కొంత మంది వివిధ పనుల్లో సెట్ అయిపోతూ ఉంటారు. కొంతమందేమో బాలనటుడిగా చేసి తర్వాత కూడా ఇండస్ట్రీలోనే హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సెట్ అవుతుంటారు.. అయితే అలా చిన్నతనంలో సినిమాల్లో చేసి కొన్నేళ్లు ఎవరికీ కనపడకుండా ఉండి మళ్లీ ఏదో ఒక విధంగా బయటకు వచ్చినప్పుడు వారిని చూస్తే మనమంతా ఆశ్చర్యపోతాం. ఈ మాదిరిగానే బాలనటిగా జయం సినిమాలో నటించి మెప్పించిన … Read more

మహానటి మూవీని నిత్యా మీనన్ ఇందుకే వద్దనుకున్నారా…కారణం చెప్పిన అశ్వినీదత్..!!

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరో హీరోయిన్ నటీనటుల జీవితలు, మరియు సినిమాలు ఇతర విషయాల గురించి నిర్మాత అశ్వినీదత్ చాలా ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో ఆయన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీని నిత్యా మీనన్ వదులుకోవడానికి కారణాన్ని తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇంతకీ అశ్వినీదత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు … Read more

కమలహాసన్ ఆ సినిమాలో బాలనటుడిగా అల్లు వారబ్బాయి..ఎవరంటే..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.. అయితే అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ కాకుండా మరో వ్యక్తి కూడా కమలహాసన్ తో ఒక సూపర్ హిట్ సినిమాలో బాలనటుడిగా నటించి ప్రస్తుతం సినిమాల్లో కనబడడం లేదు.. కానీ ఒకటి రెండు సినిమాల్లో ముఖ్యంగా స్టార్ హీరో కమల్ హాసన్ సినిమాలో కనిపించడం ఆయన అదృష్టం అని చెప్పుకుంటారు.. … Read more

షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి, సినిమాల్లో బిజీ అయిన స్టార్లు..!

సినిమాల్లో నటించాలి అనే ఇంట్రెస్ట్ కలిగిన వాళ్లు, సోషల్ మీడియా లేని రోజుల్లో ఆడిషన్స్ కు వచ్చి సాయంత్రం వరకు ఎదురుచూపులు చూసేవాళ్ళు. ఇప్పుడు పద్ధతి మారింది. సోషల్ మీడియా ఊపందుకున్నాక టాలెంట్ ఉన్నవాళ్లు అవకాశాల కోసం పరితపించాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో వీడియోల ద్వారా పాపులర్ అయిన వాళ్లను సినిమా చేసే వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. ఒకవేళ సినిమాల్లోకి కాకపోయినా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో అయిన వారికి అవకాశాలు దక్కుతున్నాయి. … Read more

పుష్ప 2 లో ఇంత చిన్న మిస్టేక్‌ను ఎలా మ‌రిచారు..? ఆడుకుంటున్న నెటిజ‌న్లు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సుకుమార్ నేతృత్వంలో భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన చిత్రం పుష్ప 2. సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌ను కూడా దాటుకుని ఈ మూవీ ఏకంగా 2వేల కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2లో క్లైమాక్స్ సీన్‌లో ఇంకో పార్ట్ కూడా ఉంటుంద‌ని తేల్చేశారు. దీంతో వ‌చ్చే పార్ట్‌పై మ‌రిన్ని అంచనాలు పెరిగాయి. అయితే బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పురాణాల క‌థ‌ను … Read more

సీతారామంకు పెట్టింది 30 కోట్లే.. కానీ వసూళ్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

Sita Ramam Movie Collections: సినిమాల్లో కంటెంట్ ఉండాలే గానీ తప్పకుండా హిట్ అవుతుందని నిరూపించింది సీతారామం మూవీ.. కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రేక్షకులు విసిరి పారేస్తారు. తక్కువ బడ్జెట్ పెట్టిన కథ బాగుండి ప్రేక్షకుల మనసు తాకితే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం మూవీ చిత్ర యూనిట్ అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన … Read more