కమలహాసన్‌కు, నటి రేఖకు అఫైర్ ఉందా..? కమల్ మాజీ భార్య వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందా..?
కమలహాసన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నటుడిగా ఈయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. కానీ కమలహాసన్ హీరోయిన్లు, తన పెళ్లిళ్ల విషయంలో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కమల్ హాసన్ మొదట భార్య పేరు వాణి గణపతి. ఈమెతో పెళ్లి జరిగిన కొద్ది రోజులకు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి కమల్ హాసన్ సారికను వివాహం … Read more









