“ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే?

‘మురారి’ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’, ‘బాబి’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 2003 వ సంవత్సరంలో ‘ఒక్కడు’ మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా అప్ప‌ట్లో జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. పోటీగా ఎన్టీఆర్ ‘నాగ’, రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, శ్రీకాంత్ … Read more

ఒక్క‌డు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక్క‌డు ఒక‌టి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2003వ సంవత్సరంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన “ఒక్కడు” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా.. మహేష్ కెరియర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన ఓబుల్ రెడ్డి పాత్ర.. గోపీచంద్ చేయాల్సింద … Read more

ఒక్క‌డు సినిమాలో ధ‌ర్మ‌వ‌ర‌పు చెప్పిన ఆ ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ చిత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి మహేశ్ సినీ కెరీర్ లో నే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేయ‌గా, ఈ మూవీ లోని యాక్షన్ సీక్వెన్సెస్, మహేశ్, భూమిక, ప్రకాశ్ రాజ్ ల మధ్య సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఎపిసోడ్ ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. కాగా, … Read more

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయాల్సిన ఒక్క‌డు మూవీ.. మ‌హేష్ చేతుల్లోకి ఎలా వెళ్లింది..?

సినిమా చూస్తున్నంతసేపు అభిమానుల్లో తెలియని ఉత్సాహం.. ప్రతీ సీన్‌కు విజిల్ వేయాలనిపించే ఎలివేషన్స్.. తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే సీన్స్.. మహేష్ బాబు అంటే అప్పటివరకు ఒక లవర్ బాయ్‌గానే చాలామందికి తెలుసు. అలాంటి టైమ్‌లో వచ్చింది ఒక్కడు. మహేష్ క్లాస్‌తో పాటు మాస్ కూడా చించేయగలడని నిరూపించింది. గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో మ‌హేష్ కు జోడీగా భూమిక హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో భూమిక‌కు కూడా … Read more

మ‌హేష్ ఒక్క‌డు సినిమాలో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పిన ఆ ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా..?

మ‌హేష్ కెరీర్‌కి ట‌ర్నింగ్ పాయింట్‌గా ఒక్క‌డు చిత్రాన్ని చెప్పుకోవ‌చ్చు. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2003 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమాని సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎంఎస్‌. రాజు నిర్మించారు. ఈ చిత్రం అప్ప‌ట్లో ఉన్న రికార్డుల‌న్నింటిని చెరిపేసింది. ఏకంగా 130 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ చిత్రం మ‌హేష్‌బాబుకు తిరుగులేని స్టార్ డ‌మ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు. భూమిక పాస్ పోర్ట్ కోసం ధ‌ర్మ‌వ‌ర‌పు … Read more