సినిమాల్లో “వకీల్ సాబ్” లుగా నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది. తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి. దాంతో ఆ లాయర్ జాబ్ కి ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది. అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి, లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట. అలా వకీల్ సాబ్ … Read more

టాలీవుడ్ లోని ఈ హీరోలకు ఉన్న అలవాట్లు ఏంటో మీకు తెలుసా?

చాలామంది వ్యక్తులకు మంచి, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండు ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా, సినిమాలో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం అలవాటును మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం. ‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండకి వాస్తవానికి సిగరెట్ తాగే … Read more

సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయిన టాలీవుడ్ హీరోలు !

టాలీవుడ్ కి సీక్వెల్స్ అసలు కలిసి రావు అంటారు. అది చాలా వరకు ప్రూవ్ అయ్యింది కూడా. టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. కొన్నాళ్లు సీక్వెల్స్ సందడి తగ్గినట్లు అనిపించిన మళ్లీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావిడి హుషారు ఎత్తిస్తోంది. ఇది ఇలా ఉండగా సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయినా టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం. #1 ఆర్య : ఆర్య 2.. … Read more

రవితేజ హీరోయిన్ సుచి గుర్తుందా… ఇప్పుడు చూస్తే షాకవుతారు..!!

రవితేజ ఇడియట్ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రక్షిత హీరోయిన్ గా చేసింది.. ఇందులో సుచిత్ర అనే పేరు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది.. ఇడియట్ మూవీ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రక్షిత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. నాగార్జునతో శివమణి, చిరంజీవితో అందరివాడు, ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, అలాగే జగపతిబాబుతో కూడా సినిమాలు చేసింది. కన్నడ ఇండస్ట్రీకి … Read more

తండ్రి, కొడుకులు నటించగా… ఫ్లాప్ అయిన సినిమాలు..

టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృష్ట్యాపెద్ద సినిమాలు కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు. అలాంటి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవడం విషాదకరమే, అయినా వాటి రిజల్ట్స్ ని ఎవరూ మార్చలేరు. అటు తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన ప్రతిసారి భారీ హైప్ ఏర్పడడం జరిగేది. సినిమా హిట్ అయితే ఓకే లేదంటే అభిమానులు చాలా హర్ట్ … Read more

శ్రీ‌దేవి సినిమాల్లో న‌టించ‌డం ద్వారా ఎంత ఆస్తి సంపాదించారో తెలుసా..?

శ్రీ‌దేవి.. ఈ పేరు గురించి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అప్ప‌ట్లో అగ్ర హీరోలు అంద‌రి ప‌క్క‌న న‌టించి న‌ట‌న‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిన తార ఈమె. కానీ ఈమె మ‌ర‌ణం మాత్రం అప్ప‌ట్లో అనుమానాస్ప‌దంగానే మిగిలిపోయింది. అప్ప‌ట్లో ఈమె మ‌ర‌ణం గురించి ఎంతో చ‌ర్చ న‌డిచింది. అయితే ఈ విష‌యం పక్క‌న పెడితే నిజానికి శ్రీ‌దేవికి భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ … Read more

Karthikeya-2 villan: కార్తికేయ-2 విలన్ “అభిరా” గురించి తెలుసా?

Karthikeya 2 Villan Name:సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకున్న నిఖిల్ చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ దగ్గరకి వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ మాస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా కార్తికేయ 2 రికార్డును సృష్టిస్తుంది. అనుపమ కీలక పాత్రలో … Read more

ఏ హీరోయిన్ లో లేని ఆ ఒక్కటి సచిన్ కూతురు సారాలో ఉందట..ఏంటంటే..?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఈ తరుణంలోనే సచిన్ కూతురు కూడా ఎప్పుడూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ప్రేక్షకులను అలరిస్తూనే తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. సచిన్ ఆటతో అందరినీ అలరిస్తే, సారా టెండూల్కర్ మాత్రం తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. లండన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ … Read more

ఐశ్వర్య కంటే ముందు “అభిషేక్” కు ఆ టాప్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది..ఎందుకు కాన్సల్ అయ్యింది?

అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా బ‌చ్చ‌న్‌.. బాలీవుడ్‌లో వీరిద్ద‌రిదీ చూడ‌ముచ్చ‌టైన జంట‌. ఎక్క‌డికీ వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తారు, వ‌స్తారు. వీరితోపాటు వీరి ముద్దుల కూతురు ఆరాధ్య‌ను కూడా వీరు తీసుకెళ్తారు. ఈ క్ర‌మంలోనే ఆరాధ్య‌పై ప‌లువురు ఎప్ప‌టిక‌ప్పుడు కామెంట్లు కూడా చేస్తుంటారు. అందుకు అభిషేక్ సీరియ‌స్‌గా స్పందిస్తూనే ఉంటాడు. ఇక ఈ విష‌యం పక్క‌న పెట్టి అస‌లు విష‌యానికి వ‌స్తే.. అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని అంద‌రికీ తెలుసు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారం మేర‌కు … Read more

సినిమాల కోసం ఆస్తులను అమ్ముకున్న నరసింహ రాజు.. కొడుకు ఇన్ని కోట్లు సంపాదించాడా..?

1970 తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన వారిలో జానపద కథానాయకుడిగా ఆంధ్ర కమల్ హాసన్ గా పేరుపొందిన నటుడు నరసింహ రాజు. 1974లో “నీడలేని ఆడది” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆయన. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదెక్కడి న్యాయం, తూర్పు-పడమర, జగన్మోహిని ఇలా వరుసగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జానపద కథానాయకుడిగా నటించిన సినిమాల్లో ప్రేక్షకులకు చాలా గుర్తుండిపోయాయి. ఎలాంటి … Read more