ఊరు తెలంగాణ… దక్షిణాదిని ఏలిన 5 మంది స్టార్ హీరోయిన్స్ వీళ్ళే!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇంత పోటీలోనూ… తెలంగాణకు చెందిన కొంతమంది హీరోయిన్లు… సౌత్ ఇండియాను షేక్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. నటి విజయశాంతి తన నటనతో, డ్యాన్స్ తో … Read more

ఆ 4 దేశాల్లో “కాస్టింగ్ కౌచ్” అనేది లేదంట..! ఎందుకో తెలుసా.? కారణం ఆ చట్టం..!

క్యాస్టింగ్ కౌచ్..ప్రస్తుతం ఈ పదం తెలియనివారుండరేమో.. అప్ప‌ట్లో ప్రతిరోజు ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉండేది.మొదట్లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరూ జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ బాదలు చెప్పుకుంటున్నారు. ఎన్నోఏ‌ళ్లుగా సాగుతున్న ఈ దురాగతాన్ని నిర్మూలించాలంటూ అందరూ గళం వినిపిస్తున్నారు. అయితే లింగ వివక్ష లేని కొన్నిదేశాల్లో క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదమే వినిపించదు. ఆ దేశాలు ఏవి..ఆయా దేశాల గురించి కొన్ని వివరాలు.. మహిళల్ని గౌరవించడంలో ఐస్‌ల్యాండ్‌ది … Read more

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన … Read more

సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. ‘రీల్ విలన్’ సోను సూద్. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’ తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనుసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. సోనుసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అతని భార్య సోనాలి. కల్లాకర్ … Read more

దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..?

సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. వారి ప్రేమకథకు అందులో ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఆ అడ్డును దాటుకొని చివరికి వారు కలుస్తారా, పెళ్లి చేసుకుంటారా, చివరికి ఏం జరుగుతుంది అనే బేస్ మీద మన లవ్ స్టోరీ లన్ని సెన్సేషన్ హిట్ కొట్టాయి.. ఇందులో కొన్ని ప్రేమ కథలు క్లాస్ ప్రేమకథలు గా నిలిచాయి. ఇందులో అప్పుడు దేవదాసు నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం వరకు వచ్చిన ప్రేమ కథలు ఏంటో … Read more

ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!

ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం సహజం..కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం..ఒకప్పుడు శ్రీదేవి బాలనటిగా ఎన్టీయార్ మనవరాలిగా నటించి..తర్వాత అదే ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇద్దరి మధ్యన ఎంత ఢిఫరెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు..అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్..ఆనాటి నటులు ఎన్టీయార్,ఏఎన్నార్,క్రిష్ణ,క్రిష్ణంరాజు,శోభన్ బాబులతోనే కాదు తర్వాతి తరం నటులు చిరు,నాగ్,వెంకీ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం … Read more

ఈ 7 సెలబ్రిటీ కపుల్స్ (జంటల) మధ్యనున్న “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుసా..? ఎవరు ఎవరికంటే పెద్ద?

పెళ్లంటే పందిళ్లు,సందిళ్లు ,తప్పట్లు ,తాళాలు, తలంబ్రాలు,మూడే ముళ్లు ..ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు…నూరేళ్ల బంధం కలకాలం అలాగే ఉండాలని కోరుకుంటాం..కానీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలీదు.నిన్న మొన్న అన్యోన్యంగా ఉన్నవాళ్లు కూడా రేప్పొద్దున్న విడాకులకు అప్లై చేసినకేసులు మనం చాలా చూసాం.పెళ్లికి మొదటి అర్హతగా వయసును పరిగణిస్తారు పెద్దలు.వివాహం చేసుకునే వారికి పెళ్లీడు రావడమే కాదు వరుడు,వధువు కన్నా పెద్దగా ఉంటే బాగుంటుందనేది పెద్దల ఆలోచన. ఇవాళ రేపు ఎవరిష్టం వారిది … Read more

బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా!

వరుస ఫెయిల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో బాగా రన్ అయింది. ‘బింబిసార’ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓకే అనిపించింది. ఈ చిత్రం పై ఆడియన్స్ పాజిటివ్ గా స్పందించారు. సినీ తారలు ఈ క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’ … Read more

కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా! రాజమౌళి అక్కడి నుండి తీసుకున్నాడా?

ఆర్ఆర్ఆర్, ఈ సినిమా కథ, కంటెంట్, స్టార్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ప్రతిదీ మూవీని ఒక్కో మెట్టు పైకి ఎక్కించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రెపరెపలాడించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. ఆయన సంగీతం అందించిన … Read more

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే..!

తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు సి.అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి … Read more