సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. ‘రీల్ విలన్’ సోను సూద్. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’ తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనుసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. సోనుసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అతని భార్య సోనాలి. కల్లాకర్ … Read more

సోనుసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా..?

ఆపదలో ఉన్న వారికి దేవుడు అండగా ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు ఆయన. వందలాది మంది పేదల ఆకలి తీర్చిన దయామయుడు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ అసలు సిసలు హీరోగా గుర్తింపు సాధిస్తున్నారు. మరి ఇంతకీ సోనూసూద్ ఇంతమందికి ఎలా సాయం చేయగలుగు తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.. … Read more

Sonu Sood : సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగి పోతుంది..!

Sonu Sood : సోనూసూద్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సిల్వర్‌ స్ర్కీన్‌పై విలన్‌ వేషాలు వేసినా నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరోగా గుర్తింపు పొందాడు. కరోనా కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్‌. అందుకే అతనికి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు తోడయ్యారు. ప్రజలకు … Read more

Sonu Sood : బాహుబ‌లి 2 ఆఫ‌ర్‌ను సోనూసూద్ రిజెక్ట్ చేశారా ? ఎందుకు ?

Sonu Sood : న‌టుడు సోనూసూద్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు స‌హాయం చేశారు. సొంత గ్రామాల‌కు వెళ్లాల‌నుకునే వారిని ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఈయ‌న పంపించారు. అంతేకాదు కోవిడ్ రెండో వేవ్ స‌మ‌యంలో ఈయ‌న త‌న పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయించారు. ఇలా సోనూసూద్ చేయ‌ని స‌హాయం అంటూ లేదు. … Read more

Sonu Sood : అతడు సినిమాలో సోను సూద్ పాత్రని చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం అత‌డు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. త‌న‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి న‌డిపించారు. అలాగే మ‌హేష్ యాక్ష‌న్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా న‌చ్చేశాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ … Read more