ఆ 4 దేశాల్లో “కాస్టింగ్ కౌచ్” అనేది లేదంట..! ఎందుకో తెలుసా.? కారణం ఆ చట్టం..!
క్యాస్టింగ్ కౌచ్..ప్రస్తుతం ఈ పదం తెలియనివారుండరేమో.. అప్పట్లో ప్రతిరోజు ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉండేది.మొదట్లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరూ జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ బాదలు చెప్పుకుంటున్నారు. ఎన్నోఏళ్లుగా సాగుతున్న ఈ దురాగతాన్ని నిర్మూలించాలంటూ అందరూ గళం వినిపిస్తున్నారు. అయితే లింగ వివక్ష లేని కొన్నిదేశాల్లో క్యాస్టింగ్ కౌచ్ అనే పదమే వినిపించదు. ఆ దేశాలు ఏవి..ఆయా దేశాల గురించి కొన్ని వివరాలు.. మహిళల్ని గౌరవించడంలో ఐస్‌ల్యాండ్‌ది … Read more









