చిరంజీవి నుండి జూ.ఎన్టీఆర్ వరకు వారి మొదటి సంపాదన ఎంత? అప్పటోలోనే ఎన్టీఆర్ కి అంత ఇచ్చారా ?

ప్రస్తుత హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు తమ మొదటి సినిమాలకు అందుకున్న పారితోషికం ఎంతో చూద్దాం. చిరంజీవి.. 1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు. ప్రాణం ఖరీదు ముందుగా థియేటర్లలో విడుదలైంది. తన రెండు సినిమాలకు చిరంజీవి డబ్బులు తీసుకోలేదు. ఆయ‌న 3 వ చిత్రం మన వూరి … Read more

త‌మ క్యూట్ అందాల‌తో మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసిన హీరోయిన్లు వీళ్లే..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్ల తొలి సినిమాల గురించి తెలుసుకుందాం. చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది కాజ‌ల్‌. చిన్ని ఫేస్ తో, లంగా వోణీలో, హీరోని అరుస్తూ, … Read more

థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?

ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ … Read more

బాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో అనగానే ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ తర్వాత హఠాత్తుగా వారి కాంబినేషన్ లో ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికి భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాత. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు కలిసి ఓ జానపద సినిమా మొదలుపెట్టారు. కానీ, అనుకోకుండా అది సగం షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్ … Read more

శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదని ఆ డైరెక్టర్ ఏం చేయమన్నారో తెలుసా.? అప్పటినుండి ప్రతిసారి అదే ఫాలో అయ్యారు!

సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే.. బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి.. ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి..ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా. .అంతా శ్రీదేవికే చెల్లింది.. అటువంటి శ్రీదేవి గురించి … Read more

అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది … Read more

నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. #1 జల్సా: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన … Read more

సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, అదేంటో తెలుసా …?

సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాణి.. దశాబ్దాల సినీ చరిత్రలో సావిత్రిని మించిన నటి లేదు,ఇకపై రాదు కూడా..ఆ విధంగా తన పేరుని చరిత్రపుటల్లో లిఖించుకున్న మహానటి సావిత్రి..సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మహానటి. యువదర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిపై గ‌తంలో ఆస‌క్తి బాగా పెరిగింది. ఈ సినిమాలో సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు పొందుపర్చారు. అందులో భాగంగా సావిత్రి దాచిన రహస్యం తన మూలంగానే ఏ విధంగా బయటపడింది … Read more

బాబోయ్ ఇంత మంది నటులు అద్దెగర్భంతో పిల్లల్ని కన్నారా.. దీని వెనుక అసలు రహస్యం ఇదేనా..?

ప్రతి ఒక్కరి జీవితంలో ఊహ తెలిపి మన ఇష్ట ప్రకారం జరిగేది పెళ్లి.. ఈ పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా తల్లి కావడం అనేది దేవుడిచ్చిన వరం.. పెళ్లైన జంటల ఎవరైనా పిల్లలు పుడితే చాలా ఆనందిస్తారు.. పిల్లల్ని కనడం అనేది ఒక వరం అయితే పిల్లలు లేకుండా ఉండటం ఒక శాపం అంటుంటారు పెద్దలు.. కానీ ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనటం అనేది చాలా ఈజీ అయిపోయింది.. కొంతమంది అద్దె గర్భాలు అంటే సరోగసి.. … Read more

తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు.. మరి ఆ హీరోలు ఎవరో మనమూ ఓ లుక్కేద్దాం.. 1970లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు. 1964లో సీనియర్ ఎన్టీఆర్ న‌టించిన‌ … Read more