మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR సాయం చేయకపోవడానికి కారణం ఇదే..?

తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది సావిత్రి పేరు లేకుండా మొదలుకాదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ మహానటి ఎవరంటే సావిత్రి పేరే చెబుతారు. పురుషాదిక్యం మెండుగా ఉన్న మొదటి రోజులలో హీరోలకు దీటుగా ఆమె స్టార్ డమ్ ను సంపాదించారు. కళ్ళతో నటించే సావిత్రి తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినా.. భారతదేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టేవారు. ఆమె కాల్ షీట్లు దొరక్కపోతే సినిమాను పోస్ట్ … Read more

పాపం సావిత్రిని చివరి రోజుల్లో అంతలా అవమానించారా.. కనీసం భోజనం కూడా పెట్టకుండా..?

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి అంటే తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కున్నారు. తన అందం అభినయంతోనే కాకుండా తన కళ్ళతోనే అన్ని హావాభావాలు పలికించే టాలెంట్ ఆమె సొంతం. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రిని చివరికి నా అన్న వాళ్లే నమ్మించి మోసం చేశారు. అంతేకాకుండా ఆమెకున్న దాన గుణం వల్ల ఉన్నదంతా దానధర్మాలు చేసి చివరికి దారుణమైన … Read more

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది. ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది. ఆమె మాట ఓ వీణలా మార్మోగింది. తెలుగుదనానికి నిండైన రూపం. అసమాన నటనకు నిదర్శనం. తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు. మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే. సీనియర్ నటి తులసి.. సావిత్రి గురించి … Read more

మహానటి “సావిత్రి” జీవితం నుండి నేర్చుకోవాల్సిన 9 పాఠాలు ఏంటో తెలుసా..?

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన చిత్రం మహానటి.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి సావిత్రమ్మ ఏ విధంగా ఉండేది, ఆమె జీవితం ఎలా ముగిసింది అనేది కళ్ళకు కట్టినట్టు కీర్తిసురేష్ నటించి చూపించింది.. ఆమె నటన అభినయానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే.. అయితే ఈ సినిమా చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నప్పుడు, లేదంటే బాధగా … Read more

సావిత్రి అవసాన దశలో ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి వారు ఆమెకు తిండి ఎందుకు పెట్టలేదు..?

సావిత్రి అంతగా ఏమీ చదువుకోలేదు. ఏదో త‌న‌కు ఉన్న జ్ఞానంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ ఎదగాల్సిన సరైన సమయంలో వయసు తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత మంది చెప్పినా లక్ష్యం చేయకుండా జెమినికి తనజీవితాన్ని అప్పగించి మందలించిన చౌదరిని దూరం చేసుకొని మంచి చెప్పేవారికి దూరంగా జరిగి పోయారు. ఒకసారి ఆ మోసగాడి గురించి తెలిసిపోయాక వాడిని ఛీత్కరించి దూరం తరిమేసి తాగుడికి బానిసై ప్రతి అడుగులోనూ తప్పుటడుగులేస్తూ భేషజాలకు … Read more

సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, అదేంటో తెలుసా …?

సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాణి.. దశాబ్దాల సినీ చరిత్రలో సావిత్రిని మించిన నటి లేదు,ఇకపై రాదు కూడా..ఆ విధంగా తన పేరుని చరిత్రపుటల్లో లిఖించుకున్న మహానటి సావిత్రి..సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మహానటి. యువదర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిపై గ‌తంలో ఆస‌క్తి బాగా పెరిగింది. ఈ సినిమాలో సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు పొందుపర్చారు. అందులో భాగంగా సావిత్రి దాచిన రహస్యం తన మూలంగానే ఏ విధంగా బయటపడింది … Read more

చివ‌రి రోజుల‌లో సావిత్రికి దారుణ‌మైన అవ‌మానాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆదుకోలేదా..?

సావిత్రి.. ఈ పేరు తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా అయితే ఉండ‌దు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించింది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్ట‌డ‌మే కాదు ఆమె కాల్షీట్స్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూసేవారు. కడు పేదరికం నుంచి … Read more