Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

చివ‌రి రోజుల‌లో సావిత్రికి దారుణ‌మైన అవ‌మానాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆదుకోలేదా..?

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సావిత్రి.. ఈ పేరు తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా అయితే ఉండ‌దు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించింది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్ట‌డ‌మే కాదు ఆమె కాల్షీట్స్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూసేవారు. కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె వెండి తెరపై నటిగా అద్భుతాలను సృష్టించింది. కోటాను కోట్ల రూపాయల ఆస్తులని కూడ‌బెట్టింది. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడల్లో ఆమెకు ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్కప్రకారం లెక్కగడితే వేల కోట్లు ఉంటుంది

సావిత్రి చివ‌రి ద‌శ‌లో తీవ్ర దుర్భ‌ర జీవితాన్ని అనుభ‌వించార‌నే విషయం మాత్ర‌మే ప్ర‌పంచానికి తెలుసు. కానీ, దీనిపై ఉన్న వాద‌న‌లు.. ప్ర‌తివాద‌న‌లు మాత్రం కొద్ది మందికే తెలుసు. 46 ఏళ్ల వ‌య‌సుకే తుది శ్వాస విడిచిన సావిత్రి.. ప్రేమ‌లో విఫ‌ల‌మ‌య్యారు. ప్రేమించిన జెమినీ గ‌ణేశ‌న్‌ను వివాహం చేసుకున్నా.. త‌ర్వాత‌.. ఎలాంటి సుఖం లేక‌పోవ‌డం.. ఆయ‌న మొద‌టి భార్య‌తో ఇబ్బందులు సావిత్రిని కుంగ‌దీశాయి. ఈ క్ర‌మంలోనే మద్యానికి అల‌వాటు ప‌డి చివ‌ర‌కు బానిసగా మార‌డం, ఆరోగ్యం క్షీణించడం జరిగింది.చివ‌రి రోజుల‌లో జ‌రిగిన ప‌రిణామాల‌తో సావిత్రి బిడ్డ‌లే.. ఆమెను ఇంటి నుంచి వెళ్ల‌గొట్టార‌ని ఒక టాక్ ఉంది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్క‌డ ఉన్న సావిత్రి అనారోగ్యం పాలై అనాథ‌గా చ‌నిపోయార‌ని మ‌రో టాక్‌.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

what happened to savitri in her last days

అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో ఎన్నో సూప‌ర్ హిట్స్ చేసిన సావిత్రి తమిళనాడు స్టార్ నటులైన ఎంజీఆర్,శివాజీ గణేషన్ లాంటి వారి గొప్ప వారితో సినిమాలు తీసింది. తెలుగు ఇండస్ట్రీ సావిత్రి కి పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అనేవారు. సావిత్రి చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కోట్లాది ఆస్తులు తన కూతురు చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. సావిత్రి చ‌నిపోవ‌డానికి ప్రధాన కారణం మొండివైఖరి అంటారు. జెమినీ గణేషన్ కు దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిన సావిత్రిని వ్యసనాలు మానుకోవాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్,సావిత్రికి చాలాసార్లు చెప్పారట. కానీ ఆమె మాత్రం వారి మాటను బేఖతరు చేస్తూ తన వ్యసనాలను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. ఈ క్ర‌మంలో ఆమెకు సహాయం చేయడానికి కూడా వెళ్లేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరూ కనీసం చూడ్డానికి కూడా వెళ్లలేదని అంటుంటారు.

Tags: savitri
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

కుక్కలను పెంచుకుంటే.. ఆరోగ్య లాభం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.