“అనుష్క” గురించి చాలామందికి తెలియని 15 ఆసక్తికర విషయాలివే..!
‘ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. ‘భాగమతి’ అడ్డా.. అంటూ ..భాగమతిగా అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా అనుష్కే..ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి, ఒక సైజ్ జీరో.. అనుష్క ఏది చేసినా ఢిఫరెంటే.. అసలు అనుష్క సినిమా కెరీర్ ఎలా ప్రారంభమయింది…ఇక్కడివరకూ ఎలా వచ్చింది..ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన … Read more









